రొనాల్డోకు ఐదోసారి బెలోన్ డీఆర్ అవార్డు: ప్రముఖుల ప్రశంసలు

Ronaldo is the best player in Real Madrid history - Butragueno
హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బెలోన్ డీఆర్ అవార్డుని రొనాల్డో ఐదో సారి గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రొనాల్డోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రిటైర్డ్ పుట్‌బాల్ దిగ్గజం ఎమిలో బుట్రాగునో మాట్లాడుతూ 'బెలోన్ డీఆర్ అవార్డు గెలవడం కష్టం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. కానీ, రొనాల్డో ఐదు సార్లు ఈ అవార్డుని గెలవడం నిజంగా అద్భుతం. అతడికి నా అభినందనలు' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Friday, December 8, 2017, 12:29 [IST]
Other articles published on Dec 8, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications