Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏజెంట్‌కు పెళ్లి కానుక: గ్రీక్ దీవిని కొని, రాసిచ్చాడు

మల్టీ మిలియనీర్ రియల్ మాడ్రిట్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో తన ఏజెంట్‌కు ఏకంగా ఓ దీవి రాసిచ్చాడు. పెళ్లిళ్లకు, ఇతర శుభ సందర్భాల్లో తన మిత్రులకు, ఇతరులకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన బహుమతులు ఇస్తుంటారు.

కానీ అందరిలా కాకుండా రొనాల్డో ప్రత్యేక బహుమతి ఇచ్చాడు పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో. తన ఏజెంట్‌, మిత్రుడు జార్జ్‌ మెండిస్‌ పెళ్లి కానుకగా ఓ దీవిని రాసి ఇచ్చాడు. మెండిస్‌ పదేళ్లకు పైగా రొనాల్డో వాణిజ్య ఒప్పందాలు చూస్తున్నాడు.

Ronaldo 'gives football agent Mendes Greek island'

అతను రొనాల్డోకు మంచి స్నేహితుడు. ఇటీవలే సాండ్రా పార్టా అనే అమ్మాయిని అతను పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో గ్రీకులో ఓ దీవిని కొనుగోలు చేశాడు. మెండిస్‌కు దానిని పెళ్లి కానుకగా ఇచ్చాడు. రొనాల్డోకు ఆ దీవి అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అక్కడికి విహారానికి కూడా వెళ్లాడు. ఇప్పుడా దీవినే కొన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసి మెండిస్‌కు ఇవ్వడం గమనార్హం.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+