న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

నేనిక ఆడను: రొనాల్డినొ

 Ronaldinho retires - Brazil and Barca great plans 2018 farewell

హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో ఖ్యాతి పొందిన ఆట ఫుట్‌బాల్. ఈ ఆటలో కొన్ని సంవత్సరాలుగా బ్రెజిల్ దేశమే టాప్ పొజిషన్‌లో కొనసాగుతుంది. అయితే ఆ దేశం గెలుస్తుందంటే ఆ క్రీడాకారుల ప్రతిభే కదా కారణం. ఆ జట్టు ప్రధాన ఆటగాడైన రొనాల్డినొ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

ప్రస్తుతం అతని జీతం సంవత్సరానికి 19 కోట్లకు పైమాటే:
గతేడాది డిసెంబరు నెలలోనే తన విరమణను ప్రకటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయం వాయిదా పడటంతో ఈ సారి రాజీనామాను ఖరారు చేయనున్నట్లు అతని అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

'అతను ఇక ఫుట్‌బాల్ నుంచి తప్పుకోనున్నాడు. ఆగష్టు నెలలో జరగనున్న 2018 ప్రపంచకప్ అనంతరం ఇక ఫుట్‌బాల్ ఆడడు అని తేల్చి చెప్పాడు. అతని సొంత వ్యాపారాలు చూసుకునేందుకు వీలు లేకనే రాజీనామా చేస్తున్నానని అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో రొనాల్డినొ వివరించాడు.

పది సంవత్సరాల తన కెరీర్‌లో 97 సార్లు బ్రెజిల్ జట్టును ముందుండి నడిపించాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలోన్ డీ ఆర్ అవార్డున రెండు సార్లు గెలుచుకున్నాడు. 2004-05, 2005-06 సంవత్సరాలకు గాను ఛాంపియన్ లీగ్‌ను సైతం గెలుచుకున్నాడు. బ్రెజిల్ అంతర్జాతీయ జట్టులో ఆడక ముందు రెండు జాతీయ జట్ల తరపున ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 17, 2018, 18:00 [IST]
Other articles published on Jan 17, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X