
ఇటలీపై ఉరుగ్వే విజయం
ఇటలీపై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందిన అనంతరం ఉరుగ్వే ఆటగాళ్లు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

రెఫరీతో సురెజ్
లూయిస్ సురెజ్ మ్యాచ్ రిఫరీ మార్కో రోడ్రిగ్వెజ్‌కు చేతి బొటన వేలు ఎత్తి చూపిస్తున్నాడు. ఎందుకో మరి?

కొరికేశాడు
ఇటలీతో జరిగిన మ్యాచ్ ద్వితీయార్థంలో గిర్గియా చిలిని భుజాన్ని సురెజ్ గట్టిగా కొరికాడు. అంతేగాక నోటికి చేతులు అడ్డుపెట్టుకుంటూ కిందపడిపోయాడు.

ఇక్కడే కొరికాడు
సురెజ్ కొరకడంతో గిర్గియో కమిలిన తన భుజాన్ని చూపిస్తూ వాపోయాడు. కానీ, మ్యాచ్ రిఫరీ అతన్ని పట్టించుకోకపోవడంతో సురెజ్ రెడ్ కార్డ్‌కి గురికాకుండా బతికిపోయాడు. అయితే గిర్గియో ఫిర్యాదుతో దానిపై విచారణ చేపట్టారు.

కొరికేసి కిందపడిపోయాడు
గిర్గియో భుజాన్ని కొరికేసిన అనంతరం మైదానంలో కిందపడిపోయి తన పంటిని పట్టుకున్న సురెజ్.

ఇటాలీయన్లతో వాగ్వాదం
ఘటన అనంతరం సురెజ్ ఇటలీ ఆటగాళ్లతో మైదానంలో వాగ్వాదానికి దిగిన దృశ్యం.

సురెజ్ కొరికాడు
సురెజ్ కొరికిన అనంతరం ఇటలీ ఆటగాడు గిర్గియో చిలిని కమిలిన తన భుజాన్ని చూపిస్తూ వాపోయాడు.

వాగ్వాదం
ఇటలీ ఆటగాడు ఆండ్రియా పిర్లో(ఎడమ), క్లాడియో మార్కిసియో(కుడి), గిర్గియో చిలిని(కింద)లు మెక్సికో రిఫరీ మార్కో రొడ్రిగ్వెజ్‌తో వాగ్వాదానికి దిగిన దృశ్యం.

మార్కిసియోకు రెడ్ కార్డ్
మెక్సికోకు చెందిన రిఫరీ నుంచి రెడ్ కార్డ్ తీసుకున్న ఇటలీ ఆటగాడు క్లాడియో మార్కిసియో స్పందన.

వాగ్వాదం
క్లాడియో మార్కిసియోకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఇటలీకి చెందిన మార్కో వెర్రట్టి, ఆండియా పిర్లో మెక్సికో రిఫరీ మార్కో రోడ్రిగ్వెజ్‌తో వాగ్వాదానికి దిగిన దృశ్యం.

సురెజ్
ఇటలీ ఆటగాడు ఆండియా బర్జలి గోల్ చేసేందుకు ప్రయత్నించగా ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సురెజ్ కిందపడిపోతున్న దృశ్యం.

సురెజ్ పడిపోయాడు
ఇటలీ ఆటగాడు ఆండియా బర్జలి గోల్ చేసేందుకు ప్రయత్నించగా బంతిగా అడ్డుగా ఉన్న ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సురెజ్ కందపడిపోయాడు.


Click it and Unblock the Notifications













