Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇపిఎల్ 19వ వీక్: పాయింట్ల సాధనలో మాంఛెస్టర్

బెంగళూరు: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో క్రిస్టల్ ప్యాలెస్ పై ఆర్సెనల్, వాట్‌ఫోర్డ్‌పై టొట్టెన్హం హాట్స్ పూర్ జట్టు విజయం సాధించడంతో 19వ వారం ముగిసింది. స్టోక్ సిటీపై జరిగిన మ్యాచ్ లో విజయంతో చెల్సియా పాయింట్ల పట్టికలో యథావిధిగా టాప్ లోనే కొనసాగుతున్నది.

స్టోక్ సిటీపై జరిగిన మ్యాచ్‌లో 4-2 స్కోర్ తేడాతో బ్లూస్ కూడా టోర్నీలో 13వ విజయం సాధించింది. తద్వారా ఆర్సెనల్ విన్నింగ్ రికార్డును సమంచేసింది. తద్వారా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో బ్లూస్ జట్టు మరో విజయం సాధిస్తే రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది.

మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ టీమ్ 1-0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో సాధించిన విజయం 2016లోనే లివర్‌పూల్ సాధించిన అత్యున్నతమైందిగా మిగిలింది. లివర్ పూల్ టీం ప్లేయర్ జియోర్జినో విజ్నాల్డమ్ సాధించిన ఏకైక గోల్‌తో రెడ్స్ కోటాలో కీలక మూడు పాయింట్లు చేరిపోయాయి. దీంతో మాంఛెస్టర్ సిటీ పాయింట్ల టేబుల్‌పై నాలుగో స్థానంలో నిలిచింది.

పెప్ గౌర్డియా జట్టుకంటే ఆర్సెనల్ మరో మెట్టుపైకి చేరింది. అన్‌ఫీల్డ్‌లోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు చెందిన ఉత్తమ మేనేజర్లు తీర్చిదిద్దిన వ్యూహాల మధ్య సంకుల సమరమే జరిగింది. లివర్ పూల్ జట్టు 19 మ్యాచ్‌లలో విజయం సాధించి 43 పాయింట్లతో మాంఛెస్టర్ సిటీ జట్టు కంటే నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది. చెల్సియా కంటే లివర్‌పూల్ ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది.

మిడిల్స్‌బ్రౌగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2-1 స్కోర్ తేడాతో మాంఛెస్టర్ యునైటెడ్ విజయం సాధించి ముందుకు దూసుకొచ్చింది. 85వ నిమిషం వరకు మాంఛెస్టర్ సిటీ వెనుకబడి ఉంది. ఆంటోనీ మార్షల్ స్కోర్ ను సమంచేసింది. తర్వాత పాల్ పొగ్బా మరో గోల్ చేయడంతో రెడ్ డేవిల్స్ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి.

4-2 స్కోర్‌తో స్టోక్ సిటీపై చెల్సియా విజయం

4-2 స్కోర్‌తో స్టోక్ సిటీపై చెల్సియా విజయం

స్టోక్ సిటీ టీమ్ తో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా చెలరేగిపోయింది. 4 - 2 స్కోర్ తేడాతో స్టోక్ సిటీని పక్కకు నెట్టేసి ఆరు పాయింట్లు సాధించి పాయింట్ల టేబుల్‌పై టాప్ ప్లేస్ పై కూర్చుంది. వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మాంఛెస్టర్ సిటీపై 1-0 స్కోర్‌తో లివర్‌పూల్ గెలుపు

మాంఛెస్టర్ సిటీపై 1-0 స్కోర్‌తో లివర్‌పూల్ గెలుపు

మాంఛెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్ ఫస్టాఫ్ లో జియోర్జినియో విజ్నాల్డం చేసిన సాలిడారిటీ గోల్‌తో లివర్ పూల్ జట్టును గత సంవత్సరం చివరి మ్యాచ్‌లో గెలిపించింది.

సెర్జియో అగైరోకు నిరాశ

సెర్జియో అగైరోకు నిరాశ

మాంఛెస్టర్ సిటీ జట్టుకు 2016 నిరాశే మిగిల్చింది. లివర్ పూల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో నాలుగో స్థానానికి దిగజారింది.

మిడిల్ బ్రౌగ్ పై మాంఛెస్టర్ యునైటెడ్ జయకేతనం

మిడిల్ బ్రౌగ్ పై మాంఛెస్టర్ యునైటెడ్ జయకేతనం

మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు తిరిగి పైకెగబ్రాకింది. మిడిల్ బ్రౌగ్ జట్టుపై జరిగిన విజయం సాధించి తన సత్తా చాటింది. 85వ నిమిషం వరకు వెనుకబడి ఉన్న మాంఛెస్టర్ యునైటెడ్.. ఆంటోనీ మార్షల్, పాల్ పొగ్బా చేసిన గోల్స్ తో విజయం సాధించి మరో మూడు పాయింట్లు పొంది తన స్థానాన్ని మెరుగు పర్చుకున్నది.

క్రిస్టల్ ప్యాలెస్ పై ఆర్సెనల్ గెలుపు

క్రిస్టల్ ప్యాలెస్ పై ఆర్సెనల్ గెలుపు

ఎమిరేట్స్ లో జరిగిన మ్యాచ్ లో ఒలివియర్ గిరౌడ్ హీరోయిక్ పెర్పార్మెన్స్‌తో ఆర్సెనల్ 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. పస్టాఫ్ లో గిరౌడ్ తొలిగోల్ తో లీడ్ సాధించాడు. తర్వాత అలెక్స్ ల్వోబీ రెండో గోల్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: PHOTOS: EPL game week 19
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+