Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ ‌కప్‌ ఫుట్ బాల్ ఉత్సవంలో నెల్సన్ మండేలా వెలుగు

Nelson Mandela
జోహాన్నెస్ బర్గ్: వరల్డ్‌ కప్‌ ఫుట్ ‌బాల్‌ ఆరంభోత్సవానికి నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా హాజరుకానున్నారు. 91 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం జరిగే కార్యక్రమానికి విచ్చేసి ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పి వెళతారని ఆయన మనవడు తెలిపారు. మరిన్ని విశేషాలు....

1966 నుంచి ఫిఫా ప్రపంచకప్‌ల్లో మస్కట్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. ఓ కుక్క లేదా సిం హమో ఏదో ఒకటి మస్కట్ రూ పంలో ఫుట్‌బాల్ ప్రియులను అలరిస్తూ వస్తున్నాయి. ఇక 2010 వరల్డ్‌కప్‌లో 'జకుమి' తన విచిత్ర విన్యాసాలతో టోర్నీ ఆద్యంతం హల్‌చల్ చేయనుంది. జకుమి పుట్టినరోజు జూన్ 16, 1994. సరిగ్గా అదే రోజు దక్షిణాఫ్రికాలో యూత్ డే జరుపుకోవడం విశేషం.

వాస్తవానికి జకుమి ఓ చిరుత పిల్ల. హరిత వర్ణంలో కురు లు, తెల్లటి టీ షర్ట్...దానిపై సౌత్ ఆఫ్రికా 2010 అన్న అక్షరాలు...కాళ్లకు గ్రీన్ కలర్ ఫుట్‌బాల్ షార్ట్స్...టూ కీగా ఇదీ జకుమి వేషధారణ. బంగారు, హరిత వర్ణాల్లో మెరిసిపోయే జకుమి దక్షిణాఫ్రికా జట్టు యూనిఫామ్ రంగులను ప్రతిబింబిస్తోంది. ఇక జకుమి లోని 'జ' దక్షిణాఫ్రికాను సూచిస్తుండగా, 'కుమి' ఆతిథ్యదేశంలోని పది భాషలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా, జకుమి సూచించేదొక్కటే...'ప్లే ఫెయిర్ ఇన్ వరల్డ్‌ కప్'
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+