'ఈ బంధాన్ని ఇలా కొనసాగించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది'

హైదరాబాద్: లండన్‌కు చెందిన చిల్సీ ఎఫ్‌సీతో కొనసాగడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందని చిల్సీ అభిప్రాయపడ్డాడు. 21 సంవత్సరాల ముసొందా ఈ సందర్భంగా చిల్సీ ఎఫ్‌సీ క్లబ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఇప్పటి వరకు ఆడింది రెండు మ్యాచ్‌లే. అయినా తన ఫుట్‌బాల్ ఆడే తీరు జట్టుకు చాలా అవసరముందని క్లబ్ అతనితో నాలుగున్నరేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అంటే 2022 దాకా అన్నమాట.
రెండు సీజన్‌లకు కలిపి జట్టులోకి తీసుకున్నవారిలో ముసొందానే మొదటివాడు కావడం విశేషం. బంతిని ఎదుర్కోవడంలో మంచి తెలివితే ఆడగల నేర్పరి. 'నేను ఇక్కడి చాలా చిన్న వయస్సులో వచ్చాను. నాకు ఈ జట్టంటే అంటే చాలా ఇష్టం. ఇందులోనే నా ప్రయాణం కొనసాగించడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక నన్ను నేను మెరుగుపరుచుకుని నేనేంటో చూపిస్తా ' అంటూ పొంగిపోతున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications