Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింటర్ బ్రేక్ కావాలంటున్న మెస్సీ : బార్సిలోనాకు బ్రేక్

Messi wants to go for the winter break on a high

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తనకు వింటర్ బ్రేక్ కావాలంటూ హైకమాండ్‌కు విజ్ఞాపించాడు. బార్సిలోనా జట్టులో ఉన్న స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ సెలవుపై వెళ్లడాన్ని జట్టు భారంగా భావిస్తోంది. డిసెంబరు 23న రియల్ మాడ్రిడ్ జట్టుకు బార్సిలోనా జట్టుకు జరగనున్న పోటీ అనంతరం అతను విరామం కావాలని కోరుతున్నాడు.

El Clasico - A Global Game

లియోనల్ మెస్సీ ప్రస్తుత లీగ్ 14పాయింట్లను సంపాదించి నంబర్‌ వన్‌గా ఉన్నాడు. గతేడాది 2016-17సంవత్సరానికి గాను లా లీగా లీగ్ లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో లియోనల్ మెస్సీని "పిచిచి అండ్ ఆల్‌ఫ్రెడో ది స్టెఫానో" ట్రోఫీ విజేతగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ..గతేడాది జరిగిన లా లీగ్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. బార్సిలోనాకు రియల్ మాడ్రిడ్ జట్టుకు జరగనున్న ఎల్ క్లాసికో మ్యాచ్‌ను త్వరగా ముగించాలనుందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ గెలిచి తను క్రిస్టమస్ ఆనందాన్ని మరికొంచెం ముందుగానే పొందాలని ఉవ్విలూరుతున్నాడు.

ప్రస్తుత ఏడాది జరిగిన బాల్లోన్ డీ ఆర్ అవార్డుకు లియోనల్ మెస్సీ ఎంపిక కాలేదన్న సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి జట్టు రియల్ మాడ్రిడ్ క్రీడాకారుడు క్రిస్టియన్ రొనాల్డో దానిని ఎగరేసుకుపోయాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 12:40 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+