
హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్, ఫుట్‌బాల్ దిగ్గజం, తొలి అయిదుగురిలో ఒకడు ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోతున్నాడు. ఈ మధ్యనే చిల్సీ క్లబ్‌కు బార్సిలోనా క్లబ్‌కు ఇతను పాల్గొని ఆడాడు. దానిలోనూ పెద్దగా రాణించలేకపోయాడు.
2004వ సంవత్సరం నుంచి బార్సిలోనా తరపున 525 గోల్‌లను సాధించిన ఘనత మెస్సీకి ఉంది. అప్పటి నుంచి మెస్సీ ఖాతాలో 29 ట్రోఫీలతో పాటు ఎనిమిది లా లీగ్ టైటిళ్లు, నాలుగు లీగ్ ఛాంపియన్ లీగ్‌లు ఉన్నాయి. ఇవి జట్టుతో ఆడినవి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా అయిదు బాల్లోన్స్ డీ ఆర్ అవార్డులు, నాలుగు యూరోపియన్ స్వర్ణాలను సైతం అందుకున్నాడు.
అర్జెంటీనా క్లబ్ తరపున ఆడుతున్న మెస్సీ 29 షాట్స్ చేసినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.