2021 వరకు బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం (వీడియో)
హైదరాబాద్: అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ తాజాగా బార్సిలోనాతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం 2021వరకు కొనసాగనుంది. నిజానికి ఈ ఒప్పందం ఈ ఏడాది జులైలోనే జరిగినప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. తాజా ఒప్పందం ప్రకారం 2018 నుంచి లియోనల్ మెస్సీ బార్సిలోనా జట్టుతో జతకట్టనున్నాడు. ప్రస్తుతం మెస్సీ లాలిగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గతేడాది 37 గోల్స్ సాధించి దేశీయ లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Lionel Messi signs new contract with Barcelona until 2021
Story first published: Monday, November 27, 2017, 16:31 [IST]
Other articles published on Nov 27, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications