Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా కప్: ఫ్రాన్స్ కలవరపెడుతున్న నాయకత్వ సమస్య

France Team
కైస్నా: ఫిఫా కప్ లో ఫ్రాన్స్ ను నాయకత్వ సమస్య కలవరపెడుతోంది. సాకర్ ప్రపంచ కప్ లో ఉరుగ్వేను ఎదుర్కోవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ స్థితిలో ఫ్రాన్స్ ను నాయకత్వం సమస్యగా మారింది. 2006లో జినేదినే జిదానే వెనక ఏకమై ఫ్రాన్స్ ను ఫైనల్ చేర్చడానికి స్పూర్తినందించిన వైనాన్ని చూస్తే ఇప్పుడు పరిస్థితి ఆశాజనకంగా లేదని కోచ్ రేమండ్ డొమెనిచ్ అభిప్రాయపడుతన్నారు. మాజీ కెప్టెన్ థీర్రి హెన్రీ బెంచ్ మీద ఉన్నాడు. జట్టుపై మాత్రం ఆశలు గణనీయంగా ఉన్నాయి. ఫ్లాప్ అయితే పరిస్థితేమిటనేది అర్థం కావడం లేదు. ఆటగాళ్లు ఏకమైతే కలిసికట్టుగా ఆడితే తప్ప ఫలితం ఉండదని వింగర్ సిడ్నీ గోవౌ అభిప్రాయపడుతున్నాడు. తమది మంచి జట్టు అని, అయితే ఐక్యతే లోపించిందని అంటున్నాడు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+