లా లీగా గేమ్ వీక్ 26: రౌండప్-ఫలితాలు
బెంగళూరు: లా లీగా గేమ్ వీక్ 26లో రియలా సోసీడాడ్ 3-2తో రియల్ బేటీస్ పైన గెలుపొందింది. ఈ గెలుపు ద్వారా సోసీడాడ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
అట్లెటికో మాడ్రిడ్ కంటే పైకి ఎగసింది. లీగ్ లీడర్స్ రియల్ మాడ్రిడ్ 4-1తో ఈబార్ పైన గెలిచింది.
మరో మ్యాచులో ఎఫ్ సీ బార్సిలోనా 5-0తో సెల్టా విగో పైన అద్భుత విజయం సాధించింది. అయిదు గోల్స్ చేసింది. కానీ ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

గేమ్ వీక్ 26, శనివారం, మార్చి 4
రియల్ బేటీస్ 2-3 రియల్ సోసీడాడ్
లిగానెస్ 1-0 గ్రెనడా
ఈబార్ 1-4 రియల్ మాడ్రిడ్
విల్లారీల్ 2-0 ఎస్పాన్యోల్
ఈబార్ 1-4 రియల్ మాడ్రిడ్
ఆదివారం, మార్చి 5 బార్సిలోనా 5-0 సెల్టా విగో
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: La Liga game week 26: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications