లా లీగా గేమ్ వీక్ 24: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: లా లీగా గేమ్ వీక్ 24 (శనివారం, ఫిబ్రవరి 25)న జరిగిన మ్యాచులో ఐదో స్థానంలో ఉన్న రియల్ సోసిడాడ్ 1-0తో లాస్ పల్మాస్ పైన గెలుపొందింది.
మూడో స్థానంలో ఉన్న సెవిల్లా... రియల్ బేటీస్ పైన గెలుపొందింది. తద్వారా ఛాంపియన్ లీగ్ స్పోట్ రేసులో ఇంకా నిలిచంది. బార్సిలోనా కంటే పైకి ఎగబాకింది. ఓ మ్యాచ్ ఎక్కువగా ఆడింది.
లీగేన్స్ 4-0తో డిపోర్టివో పైన అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్లో మరో ఆశ్చర్యం.. వాలెన్సియా పైన ఆల్వేస్ మరో విజయం సాధించింది.

లా లీగా గేమ్ వీక్ 24: రౌండప్ - ఫలితాలు
లాస్ పల్మాస్ 0-1 రియల్ సోసిడాడ్
అలేవ్స్ 2-1 వాలెన్సియా
రియల్ బేటీస్ 1-2 సెవిల్లా
లీగేన్స్ 4-0 డిపోర్టివో
ఆదివారం, ఫిబ్రవరి 26
ఈబార్ 3-0 మాలాగా
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: La Liga game week 24: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications