లా లీగా గేమ్ వీకే 22: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: లా లీగా గేమ్ వీక్ 22లో రియల్ సోసియోడడ్ 2-1తో ఎస్పాన్యోల్‌ను ఓడించింది. కార్లోస్ వెలా మరియు ఇల్లరమెండిలు అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఫిబ్రవరి 11న జరిగిన మ్యాచులో ఎఫ్‌సీ బార్సీలోనా.. అలేవ్స్‌ను 6-0తో ఓడించింది.
లూయిస్ బ్రేస్, లియోనల్ మెస్సీ, నెయ్‌మార్, ఇవాన్ రాకిటిక్‌ల గోల్స్, అలాగే అలెక్సిస్ డెల్గాడో ఓన్ గోల్ కారణంగా కెటలాన్ జెయింట్స్‌కు కంపోర్టబుల్ - క్రూసియల్ విన్ దొరికింది.
మరో మ్యాచులో రియల్ మాడ్రిడ్.. ఓసాసౌనాను 3-1తో ఓడించింది. క్రిస్టియానో రొనాల్డో, ఇస్కో, లుకాస్ వాజ్‌కెజ్‌లు గోల్స్ చేశారు.

గేమ్ వీక్ 22, డే వన్
ఎస్బాన్యోల్ 1-2 రియల్ సోసియాడెడ్
రియల్ బెటిస్ 0-0 వాలెన్సియా
అలేవ్స్ 0-6 FC బార్సిలోనా
అథ్లెటిక్ బిల్బో 2-1 డిపోర్టివో లా కోరునా
ఒసాసొనా 1-3 రియల్ మాడ్రిడ్
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: La Liga game week 22: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications