For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్‌లో మాడ్రిడ్: మెస్సీ డబుల్‌తో ఒసాసునాపై గెలుపు

స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగ 15వ వారం మ్యాచ్‌లు శనివారం నుంచి మొదలయ్యాయి. వారాంతంలో 10 మ్యాచ్‌లకు తొమ్మిది పూర్తయ్యాయి. 

By Nageshwara Rao

బెంగళూరు: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగ 15వ వారం మ్యాచ్‌లు శనివారం నుంచి మొదలయ్యాయి. వారాంతంలో 10 మ్యాచ్‌లకు తొమ్మిది పూర్తయ్యాయి. లీగ్ జెయింట్స్ లో ఒకటైన ఎఫ్‌సి బార్సిలోనా విజయ మార్గాల్లో పయనిస్తూ ఉన్నత స్థాయికి దూసుకెళుతున్నది.

ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో లియానెల్ మెస్సీ తన మ్యాజిక్ తో రెండు గోల్స్ చేయడంతో కటాలాన్స్ జట్టుకు మూడు కీలక పాయింట్లు సాధించేందుకు కారణమైంది. తర్వాత లూయిస్ సౌరెజ్ మరో గోల్ చేయడంతో ఎఫ్ సి బార్సిలోనా విజయం ఖరారైంది. మరో మ్యాచ్‌లో లా లీగ మరో జెయింట్ రియల్ మాడ్రిడ్ మళ్లీ పాయింట్ల టేబుల్ పై తొలి స్థానానికి ఎగబ్రాకింది.

సెర్జియో రామోస్ చివరి నిమిషంలో హెడ్డర్ ద్వారా పంపిన బంతి గోల్ పోస్ట్‌ను చేరుకోవడంతో విజయంతోపాటు రియల్ మాడ్రిడ్ ఖాతాలో మరో మూడు పాయింట్లు జత కలిశాయి.

La Liga game week 15: Roundup and results

15వ వారం ప్రారంభమైన మ్యాచ్ ఫలితాలివి:
డిసెంబర్ 10, ఆదివారం
మలాగ 1 - 1 గ్రనడ
ఒసాసునా 0 - 3 ఎఫ్ సి బార్సిలోనా
రియల్ సోషిడాడ్ 3 - 2 వాలెంసియా
లాస్ పాల్మాస్ 1 - 1 లీగేన్స్

డిసెంబర్ 11, ఆదివారం
రియల్ మాడ్రిడ్ 3 - 2 డిపోర్టివో
ఐబర్ 0 - 0 అలావెస్
సెల్టా విగో 0 - 3 సెవిల్లా
ఇస్పాన్యోల్ 2 - 1 స్పోర్టింగ్

డిసెంబర్ 12, సోమవారం
రియల్ బెటిస్ 1 - 0 అట్లెటికో బిల్బావో

డిసెంబర్ 13, మంగళవారం జరిగే మ్యాచ్
విల్లార్రెల్ వర్సెస్ అట్లెటిక్ బిల్బావో.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+