For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లా లిగా: అథ్లెటికో మాడ్రిడ్‌కు షాకిచ్చిన మిన్నోస్

By Nageshwara Rao

బెంగుళూరు: లా లిగా టోర్నీలో భాగంగా 11వ వారం తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. లా లిగా టోర్నీలో దూసుకుపోతున్న అథ్లెటికో మాడ్రిడ్ జట్టుకు మిన్నోస్ రియల్ సోసీడాడ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.

ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అథ్లెటికో మాడ్రిడ్ జట్టుపై 2-0తో మిన్నోస్ రియల్ సోసీడాడ్ విజయం సాధించింది. మిన్నోస్ రియల్ సోసీడాడ్ జట్టు ఆటగాళ్లైన కార్లోస్ విలా, విలియం జోస్ 54, 75వ నిమిషంలో గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ విజయంలో మిన్నోస్ రియల్ సోసీడాడ్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలోకి ఎగబాకింది. ఇక టోర్నీలో భాగంగా జరిగిన మిగతా మ్యాచ్‌ల్లో స్పోర్టింగ్ గిజాన్‌పై 3-2తో మలాగా విజయం సాధించగా, ఓసాసునాపై 1-0తో అలావేస్ విజయం సాధించగా, ఐబర్ జట్టుపై పాల్మాస్ 1-0తో గెలుపొందాయి.

La Liga game week 11: Roundup, results

11వ వారం మ్యాచ్ ఫలితాలు:
* మాలాగా 3-2 స్పోర్టింగ్ గిజాన్
* గ్రనాడా 1-1 డిపోర్టివ్
* రియల్ సోసిడాడ్ 2-0 అథ్లెటికో మాడ్రిడ్
* ఓసాసునా 0-1 అలావేస్
* లాస్ పాల్మాస్ 1-0 ఐబర్
* రియల్ మాడ్రిడ్ 3-0 లిగానెస్
* సెల్టా విగో 2-1 వెలెన్సియా
* ఎపనాయోల్ 0-0 అథ్లెటికో బిల్బావో
* విల్లారీల్ 2-0 రియల్ బీటిస్
* సెవిల్లా 1-2 ఎఫ్‌సి బార్సిలోనా

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+