Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో మెరుపులు: నెంబర్ వన్‌గా రియల్ మాడ్రిడ్

బెంగళూరు: స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ'జెయింట్స్ రియల్ మాడ్రిడ్ జట్టులో కీలక ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయానికి కారణం అయ్యాడు. తద్వారా రియల్ మాడ్రిడ్ లీగ్ టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకున్నది.

లా లీగ టోర్నీ పదో వారానికి చేరుకున్నది. పదో వారం తొలిరోజు టోర్నీలో అలావేస్‌పై రియల్ మాడ్రిడ్ 4 - 1 స్కోర్ తేడాతో గెలుపొందింది. అలావేస్‌కు చెందిన క్రీడాకారుడు అల్వారో మొరాటా ఏకైక గోల్ చేశాడు. ప్రస్తుత సీజన్‌లో రొనాల్డో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇతర మ్యాచ్‌లలో మాలగా జట్టుపై అట్లెటికో మాడ్రిడ్ జట్టు నాలుగు గోల్స్ విజయం సాధించి లీగ్ టేబుల్ పైపైకి సాగింది. అట్లెటికో మాడ్రిడ్ గెలుపులో యాన్నిక్ కర్రాస్కో, కెవిన్ గమైరో చెరో రెండు గోల్స్ చేశారు. ఇక డిఫెండింగ్ చాంపియన్లు బార్సిలోనా ఎఫ్ సి జట్టు తన ప్రత్యర్థి గ్రనడపై గెలుపొందింది. లూయిస్ ఎన్రిక్యూ మరోసారి డిజప్పాయింట్ చేశాడు.

La Liga game week 10: Roundup, results

మ్యాచ్‌లో గెలుపొందేందుకు మూడు గోల్స్ అవసరం కాగా, జట్టు ఒక గోల్ మాత్రం చేయగలిగింది. కాటలాన్స్ తరఫున ఆడిన లియానెల్ మెస్సీ, లూయిస్ సూరెజ్, నెయ్మార్ భారీ స్థాయిలో విఫలమై అభిమానులను డిజప్పాయింట్ చేశారు. రఫిన్హా చివరి క్షణంలో గోల్ చేయడంతో బార్సిలోనా ఖాతాలో ఒక గోల్ నమోదు చేశాడు.

Here are all the results from game week 10:

Played on Sunday (October 30)
Eibar 2-1 Villarreal Athletic Bilbao 1-1 Osasuna
Real Betis 0-1 Espanyol Las Palmas 3-3 Celta Vigo

Played on Saturday (October 29)
Leganes 0-2 Real Sociedad
Sporting 1-1 Sevilla
Alaves 1-4 Real Madrid
Atletico Madrid 4-1 Malaga
FC Barcelona 1-0 Granada

Playing tonight (November 1)
Deportivo Vs Valencia - 1:15 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+