Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

24వ వారానికి లా లిగా: మ్యాచ్ ఫలితాలు ఇలా

హైదరాబాద్: లాలిగా టోర్నీ శనివారం నాటికి 24 వారానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఈ వారం పాయింట్లో పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న రియల్ సోషియాడాడ్ జట్టు లాస్ పామ్స్ జట్టుతో ఇస్టాడో గ్రాన్ కనారియా స్టేడియంలో తలపడనుంది.

ఎఫ్‌సి బార్సిలోనా, అథ్లెటికో మాడ్రిడ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ని ఈ వారానికి హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌గా అభిమానులు భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు ఓటమి వెలెన్సియా జట్టుకు బాగా కలిసొచ్చింది. దీనికి తోడు టైటిల్ రేసులో కూడా నిలిచింది.

La Liga

జిదానేకి నేతృత్వంలోని రియల్ మాడ్రిడ్ జట్టు బార్సిలోనాతో పోలిస్తే కేవలం ఒక్క పాయింటు తేడాతో పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. ఇలాంటి సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠను రేకేత్తిస్తోంది. ఎందుకంటే టైటిల్ రేసులో ఎవరైనా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

ఇక, ఫిబ్రవరి 27న రియల్ మాడ్రిడ్ జట్టు విల్లారియల్ జట్టుతో తలపడనుంది. ఈ పోరులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో విల్లారియల్ భావిస్తోంది. విల్లారియల్ ఆటగాళ్లు సైతం ఇదే తలంపుతో ముందుకు సాగాలాని భావిస్తున్నారు. అయితే ఈ పోరులో రియల్ మాడ్రిడ్ ఓడిపోతే టైటిల్ రేసులో బార్సిలోనా ముందుకెళ్తుంది.

24వ వారంలో జరగనున్న మ్యాచ్‌లు:

శనివారం, ఫిబ్రవరి 25
లాస్ పామ్స్ 0-1 రియల్ సోషియాడాడ్
ఆల్వాస్ 2-1 వాలెన్సియా
రియల్ బెతిస్ 1-2 సెవిల్లా
లాగాన్స్డి 4-0పోర్టివ్

ఆదివారం, ఫిబ్రవరి 26
ఐబర్ 3-0 మాలాగా
ఎప్సినాయల్ Vs ఓసాసునా - 4:30 PM (IST)
అథ్లెటికో మాడ్రిడ్ Vs ఎఫ్‌సి బార్సిలోనా - 8:45 PM (IST)
అథ్లెటికో బిల్బావ్ Vs గ్రనడ - 11:00 PM (IST)
స్పోర్టింగ్ గిజాన్ Vs సెల్టా విగో - 11:00 PM (IST)

సోమవారం, ఫిబ్రవరి 27
విల్లా రియల్ Vs రియల్ మాడ్రిడ్ - 1:15 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+