Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లా లిగా 2016-17: 23వ వారం మ్యాచ్‌లు

హైదరాబాద్: లా లిగా లీగ్ 23వ వారానికి చేరుకుంది. ఈ వారం పోరులో గ్రనడా, రియల్ బెతిస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. మరోవైపు లీగ్‌ టాప్ స్ధానంలో ఉన్న రియల్ మాడ్రిడ్, ఎస్పానాయాల్ జట్టుతో తలపడనుంది.

రియల్ మాడ్రిడ్ జట్టు 49 పాయింట్లతో లీగ్ పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో కొనసాగుతోంది. అయితే ఎఫ్‌సి బార్సిలోనా జట్టు ఒకే ఒక పాయింట్ తేడాతో రెండో స్ధానంలో నిలిచింది. అయితే ఎస్పానాయాల్ జట్టుతో జరిగే మ్యాచ్‌తో మాడ్రిడ్ జట్టు లీగ్ టైటిల్‌ బరిలో నిలిచే అవకాశముంది.

ఇదిలా ఉంటే ఎఫ్‌సి బార్సిలోనా జట్టు మిన్నోస్ లీగాన్స్ జట్టుతో తలపడనుంది. గతంలో జరిగిన యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో ఇరు జట్ల తలపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వారంలో అథ్లెటికో మాడ్రిడ్, జిజాన్ జట్టుతో తలపడుతుండగా, ఐబర్‌తో సెవిల్లా తలపడనుంది.

La Liga 2016-17: Schedule for game week 23

లా లిగా లీగ్‌లో 23వ వారం జరగనున్న మ్యాచ్‌లు:

ఫిబ్రవరి 18, శనివారం
గ్రనడ Vs రియల్ బేతిస్ - 1:15 AM (IST)
స్పోర్టింగ్ Vs అథ్లెటిక్ మాడ్రిడ్ - 5:30 PM (IST)
రియల్ మాడ్రిడ్ Vs ఎస్పానాయాల్ - 8:45 PM (IST)
డెపరోర్టివో Vs అలావిస్ - 11:00 PM (IST)

ఫిబ్రవరి 19, ఆదివారం
సెవిల్లా Vs ఐబర్ - 1:30 AM (IST)
రియల్ సోసియాడాడ్ Vs విల్లా రియల్ - 4:30 PM (IST)
వలన్షియా Vs అథ్లెటికో బాల్బియా - 8:45 PM (IST)
సెల్టా విగో Vs ఓసాసునా - 11:00 PM (IST)

ఫిబ్రవరి 20, సోమవారం
ఎఫ్ సి బార్సిలోనా Vs లిగానెస్ - 1:15 AM (IST)

ఫిబ్రవరి 21, మంగళవారం
మలాగా Vs లాస్ పామ్స్ - 1:15 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+