ఆ ప్రదర్శనతో జెన్నీఫర్ లోపేజ్ చిర్రెత్తించిందా?(పిక్చర్స్)
సావోపౌలో: సాకర్ సంబరాలు అంగరంగా వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి వచ్చే సాకర్ క్రీడా సంబరం అంబరాన్ని అంటింది.
పాప్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్, క్లాడియా లీటే, పిత్బుల్‌లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జెన్నీఫర్ లోపేజ్ ఆటాపాటాతో కనువిందు చేసింది.
అయితే, జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్‌ల ప్రదర్శన పైన పలువురు ఫుట్‌బాల్ ప్రేమికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. వారు బ్యాడ్ ఫర్మామెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారట.

జెన్నీఫర్ లోపేజ్
సాకర్ సంబరాలు అంగరంగా వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి వచ్చే సాకర్ క్రీడా సంబరం అంబరాన్ని అంటింది.

జెన్నీఫర్ లోపేజ్
పాప్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్, క్లాడియా లీటే, పిత్బుల్‌లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జెన్నీఫర్ లోపేజ్ ఆటాపాటాతో కనువిందు చేసింది.

జెన్నీఫర్ లోపేజ్
అయితే, జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్‌ల ప్రదర్శన పైన పలువురు ఫుట్‌బాల్ ప్రేమికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. వారు బ్యాడ్ ఫర్మామెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారట.

జెన్నీఫర్ లోపేజ్
జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్‌ల ప్రదర్శన ఫుట్‌బాల్ ప్రేమికులను ఇరిటేట్ చేసిందని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం షకీరా చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారట.

జెన్నీఫర్ లోపేజ్
జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్ ప్రదర్శనపై సామాజిక వెబ్ సైట్లలోను అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బింగ్ బ్యాక్ షకీరా, ఓపెనింగ్ సెరామనీ పూర్.. అంటూ అభిమానులు స్పందిస్తున్నారు.

జెన్నీఫర్ లోపేజ్
ఆరంభ వేడుకలకు ముందు స్టేడియం పరికరాల్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటూ ఆందోళనకారులు గతేడాదిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

జెన్నీఫర్ లోపేజ్
ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో... లోపల జెలో(జెన్నీఫర్ లోపేజ్) తదితరుల ప్రదర్సన కంటే బయట ఆందోళనకారుల ప్రదర్శనే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

జెన్నీఫర్ లోపేజ్
సాకర్ ఓపెనింగ్ సెరామనీ చాలా చాలా పూర్‌గా ఉందని, అందర్నీ డిసప్పాయింట్ చేసిందని పలువురు సామాజిక వెబ్ సైట్లలో పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications