పోర్చుగల్, ఐవరీ కోస్ట్ మ్యాచ్ డ్రా, అభిమానులకు నిరుత్సాహం

మరోవైపు క్రిస్టియానో రొనాల్డో మెరిపించినా బంతిని 'గోల్'లోకి పంపించడంలో విఫలమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఆటగాడు ఆట పదో నిమిషంలో 25 మీటర్ల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్‌బార్‌కు తగిలి బయటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రొనాల్డో పలుమార్లు ఐవరీకోస్ట్ రక్షణపంక్తి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టినా అంతిమ లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications