Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రూప్ దశలో తిరుగులేని ఇటలీ

Itlay
డిఫెండింగ్ చాంపియన్ ఇటలీకి గ్రూప్ ఎఫ్‌ లో టాప్‌ స్పాట్ సులభమే కావచ్చు. ఇటలీ ఏకంగా టైటిల్ మీదే గురి పెట్టింది. కాగా, రెండో స్థానం కోసం పెరాగ్వే, స్లొవేకియా తీవ్రంగా పడే అవకాశాలున్నాయి. కానీ, భారీ అంచనాలేవీ లేని న్యూజిలాండ్ సంచలనాలు సృష్టిస్తే అంతా తారుమారు కావచ్చు. టాప్ స్లాట్ కోసం చూస్తున్న జట్ల స్థానాలు కిందమీద కావచ్చు. న్యూజిలాండ్ విజయాలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ అనూహ్య ఫలితం సాధిస్తే రెండో స్థానం తారుమారు కావచ్చు. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇటలీ రెండో సారి కప్ ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. జట్టులో కోచ్ మార్సెలో లిప్సి అనుభవం ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి నాలుగు సార్లు టైటిల్ ఫేవరేట్ గా నిలిచిన ఇటలీకి గ్రూప్ దశలో ఎదురు ఉండదనే అనుకుంటున్నారు. ప్రస్తుత సాకర్ చరిత్రలో అత్యుత్తమ గోల్ కీపర్ గా ప్రసిద్ధి పొందిన గి యాస్టుకా జట్టులో ఉండడం ప్రత్యర్థులకు పిడుగుపాటలాంటి వార్తే. కెప్టెన్ ఫాబియో కనవరో, గియాస్టుకా జంబ్రోటాలతో కూడిన రక్షణ పంక్తిని ఛేదించడం ఎదుటి జట్టుకు కష్టమైన పనే.

ఫేవరెట్: ఇటలీ, ఫిఫా ర్యాంకు: 5
కీలక ఆటగాళ్లు: గియాన్లుజి బఫ్ఫన్, ఫాబియో కనవరో, జెనారో గట్టుసో
గత ప్రపంచకప్‌లో: విజేత
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+