ఐఎస్‌ఎల్: కేరళ బ్లాస్టర్స్ చేతిలో చెన్నై ఎఫ్‌సీ

హైదరాబాద్: ఐఎస్‌ఎల్‌లో భాగంగా డిసెంబరు 22 శుక్రవారం జరిగిన కేరళ , చెన్నై సమరంలో ఇరు జట్లు సమంగా తేలాయి. చేసిన రెండు గోల్స్‌కు సమయం మించి పోవడంతో మొత్తంగా స్కోరు 1-1తో డ్రాగా ముగిసింది.
89వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను రెనె మిలిక్ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. దానిని కాస్త సందేశ్ జింగన్ బ్లాక్ చేశాడు. దీంతో అప్పటి వరకు ఉన్న స్కోరు ఫైనల్‌గా ఖరారు చేసి డ్రాగా ముగించారు.
చెన్నై జట్టు మ్యాచ్ గెలిచేందుకు బాగానే కృషి చేసిందని చెప్పొచ్చు. అయితే అదే రీతిలో చెన్నై జట్టును నిలువరించేందుకు కేరళ జట్టు కూడా బాగా ఆడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Saturday, December 23, 2017, 11:17 [IST]
Other articles published on Dec 23, 2017
Read in English: ISL: Kerala Blasters hold Chennaiyin FC
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications