For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కేరళ ఎఫ్‌సీ చేతిలో గోవా ఫుట్‌బాల్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ

ISL: FC Goa trounce Kerala Blasters 5-2

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా శనివారం గోవా-కేరళ జట్లకు మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కేరళ 3 గోల్‌ల ఆధిక్యంతో గోవా టీంను ఓడించింది. ఫెర్రాన్ కొరొమినాస్ చేసిన హ్యాట్రిక్ గోల్స్‌తో కేరళ బ్లాక్ బాస్టర్స్‌కు విజయం వరించింది. 47వ నిమిషం వరకు ఇరు జట్ల స్కోరు 2-2గా ఉంది. అక్కడితో 48, 51, 55 నిమిషాల్లో కొరొమినాస్ చేసిన గోల్స్ కేరళ టీంను విజేతగా నిలబెట్టాయి.

లీగ్‍లో ఇంతకుముందు వరకు గోవా రెండో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాఛ్ ఓడిపోవడంతో దాని స్థానం మారనుంది. కాగా చెన్నైయిన్ జట్టు తొమ్మిది పాయింట్ల స్కోరుతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ క్రెడిట్ మొత్తం కొరొమినాస్‌కే దక్కింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 10, 2017, 16:29 [IST]
Other articles published on Dec 10, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+