For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISL 2020-21: ముంబై సిటీ vs ఎస్సీ ఈస్ట్ బెంగాల్.. తుది జట్లు ఇవే!!

ISL 2020-21: Mumbai City FC vs SC East Bengal starting XI

హైద్రాబాద్: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో ముంబై సిటీ ఎఫ్‌సీ, ఎస్సీ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో ముంబై సిటీ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ముంబై సిటీకి ఇది మూడో మ్యాచ్ కాగా.. ఈస్ట్ బెంగాల్‌కు రెండో మ్యాచ్. ముంబై సిటీ ఒక మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు ఈస్ట్ బెంగాల్‌ ఆడిన ఒక మ్యాచులో ఓటమిని ఎదుర్కొంది. దీంతో బెంగాల్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ముంబై సిటీ ఎఫ్‌సీ, ఎస్సీ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్ల కోచ్‌లు సెర్గియో లోబెరా, రాబీ ఫౌలర్‌లు తమ జట్లు ఆడే శైలిపై ఏమాత్రం రాజీపడరు. ఇద్దరూ దూకుడు ఆటనే ఇష్టపడుతారు.ఈస్ట్ బెంగాల్ తొలి మ్యాచులో 0-2 తేడాతో ఏటికే మోహున్ బాగన్ చేతిలో ఓడిపోయింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్ చేతిలో ఓడి.. గోవాపై ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ కోసం ముంబై మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. ఈస్ట్ బెంగాల్ రెండు మార్పులతో ఆడనుంది.

ముంబై సిటీ ఎఫ్‌సీ:
అమృందర్ సింగ్, మహ్మద్ రాకిప్, మౌర్తాడా పతనం, సార్థక్ గోలుయి, మందార్ రావు దెస్సాయ్, అహ్మద్ జహౌ, రౌలిన్ బోర్గెస్, సై గొడ్దార్డ్, హ్యూగో బౌమస్, ఫరూఖ్ చౌదరి, ఆడమ్ లే ఫోండ్రే.

ఎస్సీ ఈస్ట్ బెంగాల్:
డెబ్జిత్ మజుందర్, స్కాట్ నెవిల్లే, డేనియల్ ఫాక్స్, మొహమ్మద్ ఇర్షాద్, సుర్చంద్ర సింగ్, మట్టి స్టెయిన్మాన్, వహెంగ్బామ్ లువాంగ్, నారాయణ్ దాస్, జాక్వెస్ మాగోమా, బల్వంత్ సింగ్, ఆంథోనీ పిల్కింగ్టన్.

Story first published: Tuesday, December 1, 2020, 19:15 [IST]
Other articles published on Dec 1, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+