న్యూస్‌మేకర్ 2017: పుట్‌బాల్‌లో నెయమార్

హైదరాబాద్: బార్సిలోనా నుంచి బయటకు రావడమే నెయమార్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రస్తుతం నెయమార్ పారిస్ సెయింట్ జెర్మన్ జట్టు తరుపున ఆడుతున్నాడు. బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మన్ జట్టుకు మారినందుకు గాను పెద్ద మొత్తంలో తీసుకున్నాడు. ఈ ఒప్పందం విలువ 222 మిలియన్ యూరోలు. తాను తీసుకున్న మొత్తానికి ఇప్పటికే కొన్ని గోల్స్ చేసి న్యాయం చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 21:18 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: International newsmakers 2017: Neymar
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications