న్యూస్‌మేకర్ 2017: పుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డో

హైదరాబాద్: ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ జట్టు పెద్దగా గోల్స్ సాధించలేకపోయినా.... ఆ జట్టులోని ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో బాలోన్ డి ఓర్ అవార్డుని గెలుచుకున్నాడు. ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే బెలోన్ డీఆర్ అవార్డుని ఐదో సారి రొనాల్డో గెలుచుకున్నాడు.
ఈ సంవత్సరం ఫిఫా నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో రొనాల్డో అవార్డు పొందడం ఇది వరుసగా రెండోసారి. ఇంతేగాక, యూరప్ టాప్ 5 లీగ్‌ల్లో 366గోల్‌లు సాధించాడు. త్వరలోనే జిమ్మీ గ్రీవ్స్ రికార్డును కూడా దాటే అవకాశాలు లేకపోలేదు. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రికార్డు 4 బాలోన్ డీ ఓర్ అవార్డులు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 21:23 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: International newsmakers 2017: Ronaldo
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications