
ఫిఫా ప్రపంచ కప్
గ్రూప్ ఈలో స్విట్జర్లాండ్ మ్యాచులో గోల్ చేసిన అనంతరం ఆనందం వ్యక్తం చేస్తున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు ఓలివర్ గిరౌడ్, మథ్యూ వెల్బూన.

ఫిఫా ప్రపంచ కప్
హోండురాస్‌తో జరిగిన మ్యాచులో బాల్‌ను తోసేందుకు ప్రయత్నిస్తున్న ఈక్వెడార్స్ గోల్ కీపర్ అలెక్జాండర్ డోమింగ్వెజ్(కుడి).

ఫిఫా ప్రపంచ కప్
ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచులో గోల్ చేసిన అనంతరం ఆనందం వ్యక్తం చేస్తున్న హండోరాస్ ఆటగాడు కార్లో కోస్టీ.

ఫిఫా ప్రపంచ కప్
ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచులో బంతిని కిక్ చేస్తున్న హండురాస్ ఆటగాడు లూయిస్ గెరిడో, బంతి కోసం కిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈక్వెడార్ ఆటగాడు జఫర్సన్ మోంటెరో.

ఫిఫా ప్రపంచ కప్
గ్రూప్ ఈలో ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచులో గోల్ చేస్తున్న హండురాస్ ఆటగాడు కార్లో కాస్టీ(కుడి).

ఫిఫా ప్రపంచ కప్
హండురాస్ జట్టుతో జరిగిన మ్యాచులో తొలి గోల్ చేసిన ఆనందంలో ఈక్వెడార్ ఆటగాడు ఎన్నర్ వెలెన్సియా.

ఫిఫా ప్రపంచ కప్
హండురాస్, ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచులో రెఫరీ బెంజమిన్ విలియమ్స్‌కు అప్పీల్ చేస్తున్న హండురాస్ ఆటగాడు జెర్రీ బెంగ్టన్.

ఫిఫా ప్రపంచ కప్
ఈక్వెడార్ జట్టు తరపున రెండో గోల్ చేసిన అనంతరం బంతిని టి షర్టులో పెట్టుకుని ముద్దాడుతున్న ఈక్వెడార్ ఆటగాడు ఎన్నర్ వెలెన్సియా.

ఫిఫా ప్రపంచ కప్
ఈక్వెడార్ ఆటగాడు ఎన్నర్ వెలెన్సియా (టాప్ రైట్) రెండు గోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం.

ఫిఫా ప్రపంచ కప్
స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచులో ఫ్రాన్స్ జట్టు ఆటగాడు మౌస్సా సిస్సోకో ఐదవ గోల్ చేసిన అనంతరం ఆనందంతో పరుగులు తీస్తున్న దృశ్యం. డీలా పడ్డ స్విస్ గోల్ కీపర్ డియాగో బెనల్జియో.

ఫిఫా ప్రపంచ కప్
ఫ్రాన్స్ ఆటగాడు తమ జట్టు తరపున నాల్గవ గోల్ చేస్తున్న దృశ్యం. స్విస్ గోల్ కీపర్ డియాగో బెనల్జియం కాళ్ల మధ్యలోంచి బంతి వెళ్లిపోయింది.

ఫిఫా ప్రపంచ కప్
తమ జట్టు తరపున మూడవ గోల్ చేసిన అనంతరం ఒకరిపై ఒకరు ఎక్కి ఆనందం వ్యక్తం చేస్తున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు మథ్యూ వెల్బున, ఓలివర్ గిరౌడ్.

ఫిఫా ప్రపంచ కప్
తమ జట్టు తరపున రెండో గోల్ చేసిన అనంతరం జట్టు సభ్యులతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఫ్రాన్స్ ఆటగాడు బ్లెయిస్ మటౌడి.

గాల్లోనే గోల్
స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచులో ఫ్రాన్స్ ఆటగాడు ఓలివర్ గిరౌడ్ గాల్లోకి ఎగిరి గోల్ చేస్తున్న దృశ్యం.

ఫిఫా ప్రపంచ కప్
ఫ్రాన్స్ ఆటగాడు ఓలివర్ గిరౌడ్ తొలి గోల్ చేసిన అనంతరం సహచర ఆటగాళ్లతో ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యం.

గాయానికి ముద్దు
స్విట్జర్లాండ్ ఆటగాడు స్టీవ్ వాన్ బెర్జెన్‌కు గాయం కావడం వల్ల మైదానాన్ని వీడుతున్న దృశ్యం. అతనికి కిస్ ఇస్తున్న సహచర ఆటగాడు జోహన్ జోరూ.

ఫిఫా ప్రపంచ కప్
స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ మ్యాచులో బంతి కోసం పోరాటం చేస్తున్న స్విస్ ఆటగాడు రికార్డో రోడ్రిగ్వెజ్, ఫ్రాన్స్ ఆటగాడు ఓలివర్ గిరౌడ్.

ఫిఫా ప్రపంచ కప్
గోల్ చేసేందుకు పోరాడుతున్న స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఆటగాళ్లు హరీస్ సెఫెరోవిక్, ప్యాట్రిక్ ఎవ్రా.

ఫ్రెంచ్ మద్దతుదారులు
స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఫ్రాన్స్ జట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న ఆ దేశ అభిమానులు.

తలపై కప్
ఇటలీ, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచులో ఇటలీకి మద్దతుగా నినాదాలు చేస్తున్న ఓ అభిమాని.

ఇటలీ అభిమానులు
కోస్టరికా జట్టుతో ఇటలీ జట్టుకు జరిగిన మ్యాచు సందర్భంగా ఇటలీకి మద్దతుగా రోమన్ సెంచూరియన్స్ వేషధారణలో అభిమానులు.

ఫిఫా ప్రపంచ కప్
ఇటలీ-కోస్టరీకా మ్యాచులో గోల్ చేసేందుకు పోరాటం చేస్తున్న ఇరుజట్ల ఆటగాళ్లు మారియో బలోటెల్లి, అస్కార్ డ్యూర్ట్.

అభిమానులతో..
కోస్టరికా-ఇటలీ మధ్య మ్యాచ్ సందర్భంగా అభిమానులతో కోస్టరికా ఆటగాడు జోయెల్ కాంప్‌బెల్.

విజయానందం
ఇటలీపై 1-0తో కోస్టరికా జట్టు విజయం సాధించడంతో ఆనందం పంచుకుంటున్న జట్టు ఆటగాళ్లు.

ఫిఫా ప్రపంచ కప్
కోస్టరికా జట్టు తరపున తొలి గోల్ చేసిన బ్రియాన్ రియాజ్‌ను అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు.

ఫిఫా ప్రపంచ కప్
కోస్టరికా ఆటగాడు బ్రియాన్(10) గోల్ చేసిన అనంతరం బంతిని తదేకంగా చూస్తున్న దృశ్యం.

ఫిఫా ప్రపంచ కప్
కోస్టరికా జట్టు 1-0తో గెలవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఆ జట్టు ఆటగాడు బ్రియాన్ రూయిజ్.

ఫిఫా ప్రపంచ కప్
ఇటలీతో జరిగిన మ్మాచులో గోల్ చేసిన అనంతరం కోస్టరికా జట్టు ఆటగాడు బ్రియాన్ రూయిజ్ ఆనందం.

గాయం ఏడిపించింది
ఇటలీ-కోస్టరికా మ్యాచులో గాయం కావడంతో బాధతో విలపిస్తున్న ఇటలీ ఆటగాడు మరియో బలోటెల్లి, పక్కనే కోస్టరికా ఆటగాడు యెల్ట్సిన్ తేజెదా.

ఫిఫా ప్రపంచ కప్
ప్రపంచ కప్‌లో మ్యాచుకు ముందు సహచర ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్న మెక్సికో గోల్ కీపర్ గుల్లర్మో ఓకోవా.

ఇటలీ అభిమానులు
ఇటలీ-కోస్టరికా మ్యాచ్ సందర్భంగా ఇటలీ జట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న ఆ దేశ అభిమానులు.

లియోనల్ మెస్సీ
తన జట్టు సభ్యులతో మ్యాచుకు ముందు వామప్ చేస్తున్న అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ.


Click it and Unblock the Notifications













