Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్షమాపణ: మద్యం మత్తులో సెక్స్ వీడియోని షేర్ చేసిన పుట్ బాలర్

‘I pressed the wrong button’ – Cameroon footballer Clinton N’jie apologizes after streaming sex video of himself with woman

హైదరాబాద్: ఓ ఫుట్‌బాలర్ చేసిన చెత్త పనికి చివరకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆఫ్రికాలోని కామెరూన్ దేశానికి చెందిన 25 ఏళ్ల క్లింటన్ ఎన్జీ మొన్నటివరకు ప్రాన్స్‌కు చెందిన మెర్సిల్లీ పుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

అయితే, తాజాగా రష్యాకు చెందిన డైనమో మాస్కో క్లబ్‌ క్లింటన్ ఎన్జీతో నాలుగేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ క్లబ్‌తో భారీ డీల్ కుదరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఫుల్లుగా మందుకొట్టి ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు.

అయితే, యువతితో శృంగారం చేయడాన్ని స్నాప్‌ చాట్‌లోని లైవ్‌ స్ట్రీమింగ్ ఆప్షన్ ద్వారా ప్రపంచం మొత్తం చూసేలా చేశాడు. అతడి శృంగారానికి సంబంధించిన దృశ్యాలు నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై దుమ్మెత్తి పోశారు. వెంటనే స్నాప్ చాట్‌లోని వీడియో పుటేజిని తొలగించాడు.

అనంతరం తాను రష్యాతో ఒప్పందం కదుర్చుకున్న విషయాన్ని నెటిజన్లతో పంచుకోబోయి పొరపాటున లైవ్‌స్ట్రీమ్‌ను ఓపెన్ చేసినట్టు తెలిపాడు. మధ్యం మత్తులో ఉండటం వల్లే ఇలా జరిగిందని తాను చేసిన తప్పును క్షమించాలని కోరాడు.

Story first published: Friday, August 2, 2019, 13:57 [IST]
Other articles published on Aug 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+