Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గార్డియోలా అబ‌ద్ధం కాదు.. నాలా నిజం చెప్పు : మొరినో

 I'm telling the truth - Mourinho accuses Guardiola of lying over Silva injury

హైద‌రాబాద్‌: మాంచెస్ట‌ర్ యునైటెడ్ బాస్ జోస్ మొరినో స్పానిష్ ఫుట్‌బాల్ ఆట‌గాడైన గార్డియోలాపై దుమ్మెత్తి పోస్తున్నాడు. 'సిల్వాకు గాయ‌మైంది. ఆడేలేడంటూ చెప్ప‌డం కాదు నాలా నిజం చెప్ప‌డం నేర్చుకో'.. అంటూ హిత‌వు ప‌లికాడు. లాకాజెట్టె, డేవిడ్ సిల్వాల ఆరోగ్యం బాగానే ఉంద‌ని మ్యాచ్ ఆడ‌లేనంత అనారోగ్యంతో ఏమీ ఇబ్బంది ప‌డ‌ట్లేద‌ని మీడియాతో స్ప‌ష్టం చేశాడు.

Guardiola 'doesn't know' if Silva will be fit for Manchester derby

కెవిన్ రెండు ఎల్లో కార్డులతో స‌స్పెండ్ అవ‌డంతో అత‌ను రాలేక పోయాడ‌ని డేవిడ్ సిల్వా ఆరోగ్యం బాగాలేద‌ని అందుకే వాళ్లు స్పెయిన్‌లో ఉండిపోయార‌ని మ‌ళ్లీ క్ష‌మించ‌మ‌ని అడుతుగూ కాదు మాంచెస్ట‌ర్‌లో ఉండిపోయార‌ని మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. మ్యాచ్ త‌ర్వాత జ‌రిగిన టెస్ట్‌లో ఆడేందుకు సిద్ధంగా లేడ‌ని వైద్యులు తెల‌ప‌డంతో రాలేక‌పోయాడ‌ని వాఖ్యానించాడు. ఆదివారం ఆడేందుకు సిద్ధం కాగ‌ల‌డనేది సందేహ‌మే అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

వీటికి స్పందించిన మొరినో ఇవన్నీ అబ‌ద్ధాలంటూ తోసిపుచ్చాడు. ఎరిక్‌బెల్లీ, ఫిల్ జోన్స్‌, ఫెల్ల‌నీ, జ్లాట‌న్‌లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నార‌ని, మాటిక్ మాత్రం గాయ‌ప‌డ్డ మాట వాస్త‌వమే గానీ, ఆడ‌లేనంత కాద‌ని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, December 6, 2017, 16:47 [IST]
Other articles published on Dec 6, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+