న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

10వ వారానికి ఐ లీగ్: ఏ ఛానల్‌లో ఏయే మ్యాచ్‌లు

ఫిబ్రవరి 18, శనివారం నాటికి ఐ లీగ్ టోర్నీ 10వ వారానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్ కతాకు చెందిన మెుహున్ బగాన్ జట్టు డీఎస్కే శివాజియన్స్‌తో తలపడనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిబ్రవరి 18, శనివారం నాటికి ఐ లీగ్ టోర్నీ 10వ వారానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్ కతాకు చెందిన మెుహున్ బగాన్ జట్టు డీఎస్కే శివాజియన్స్‌తో తలపడనుంది. గత సీజన్‌లో భాగంగా పూణెలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది.

మరోవైపు ఢిపెండింగ్ ఛాంపియన్స్ బెంగుళూరు ఎఫ్‌సి జట్టు ముంబై ఎఫ్‌సితో తలపడనుంది. ఈ మ్యాచ్ లీగ్‌కే హైలెట్‌గా నిలవనుంది. గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తీవ్ర ఆసక్తిని రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

I-League 2017: Schedule for game week 10 and channel information

మరోవైపు ఈ వారంలో ఈస్ట్ బెంగాల్ జట్టు ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టుతో తలపడనుంది. ఈ మధ్య కాలంలో ఐ లీగ్‌లో జరిగిన కొన్ని మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో కోసం మ్యాచ్‌లను ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడితో ఆడుతున్నారు.

ఐ లీగ్: 10వ వారంలో జరిగే మ్యాచ్‌లివే:

ఫిబ్రవరి 18, శనివారం
ముహున్ బగాన్ Vs డీఎస్కే శివాజియన్స్ - 4:35 PM (IST) (LIVE on TEN 2)
ముంబై ఎఫ్‌సి Vs బెంగుళూరు ఎఫ్‌సి - 7:05 PM (IST) (LIVE on TEN 2)

ఫిబ్రవరి 19, ఆదివారం
చర్చిల్ బ్రదర్స్ Vs మినర్వా పంజాబ్ ఎఫ్‌సి - 7:05 PM (IST) (LIVE on i-league.org)
చెన్నై సిటీ ఎఫ్‌సి Vs షిల్లాంగ్ లాజోంగ్ - 7:05 PM (IST) (LIVE on TEN 2)

ఫిబ్రవరి 20, సోమవారం
ఐజ్వాల్ ఎఫ్‌సి Vs బెంగుళూరు ఎఫ్‌సి - 2:05 PM (IST) (LIVE on TEN 2)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X