Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్‌బాల్ ప్రపంచస్థాయిలో ఏదైనా చెయ్యగలను : డేవిడ్ మోయిస్

I can do any job in world football, says David Moyes

హైదరాబాద్: వెస్ట్ హామ్ క్లబ్ మేనేజర్ డేవిడ్ మోయిస్ ధృడమైన విశ్వాసంతో ఉన్నాడు. తాను ఏ జట్టునైనా లీడ్ చేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ మధ్యనే జరిగిన ప్రీమియర్ లీగ్ జోన్‌లో రెండు మ్యాచ్ లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసిన విజయోత్సాహంలో డేవిడ్ మోయిస్ మాట్లాడాడు.

వరుస విజయాలతో వెనుకపడిపోయిన జట్టును ముందుండి నడిపించాడు. అర్సినాల్ జట్టుతో డిసెంబరు 19న జరగబోతున్న క్వార్టర్ ఫైనల్ లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ పోటీకీ సిద్ధమవుతున్న డేవిడ్ మాట్లాడుతూ.. 'నువ్వే ఆటగాడివైనా కావొచ్చు. నీలో ఎంతైనా సామర్థ్యం ఉండి ఉండొచ్చు. అది నువ్వు ఇక్కడకు వచ్చి నిరూపించుకోవాలి. నేను అది చేయగలను. ఎన్ని సార్లు పడినా పైకి లేవగలను.' అంటూ హితవు పలికాడు.

తాను ఏ పని చేయగలనని, తన ముందు ఎలాంటి సవాల్ ఉన్నా ఎదుర్కోగల సామర్థ్యముందంటూ అభిప్రాయపడ్డాడు. తన జట్టు అయిన వెస్ట్ హామ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని పేర్కొన్నాడు. ఆటలో ఏదైనా చేయగలనని చెప్పి అది పూర్తిగా నెరవేర్చే సామర్థ్యం ఖచ్చితంగా తనొక్కడికే ఉందని వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 14:57 [IST]
Other articles published on Dec 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+