Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనేం దేవుడ్ని కాదు. సాధారణ ఫుట్‌బాల్ క్రీడాకారుణ్ని: మారడోనా

I am not a God, a simple footballer: Maradona

హైదరాబాద్: "నేనేం దేవుడ్ని కాదు. సాధారణ పుట్‌బాల్ క్రీడాకారుణ్ని" అంటున్నాడు. అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా. ఇవి కోపంతో అన్న మాటలు కావు. ఆనందంతో అభిమానులని చూసి పొంగిపోతూ అన్న మాటలు. తన పేరు మీద ఓ పార్క్‌ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన దుర్గా మాత సంబరాల్లో పాల్గొన్నాడు. రెండో సారి కోల్‌కత్తాకు వచ్చిన ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడాడు.

నాకు ఇక్కడ1986లో గెలిచిన ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్నప్పటి కప్‌తో 12 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంతటి అభిమానులుండటం ఎంతో ఆనందంగా అంతే గర్వంగా ఉంది. కానీ, నేను సాధారణ ఫుట్‌బాల్ ఆటగాడ్ని మాత్రమే కానీ, దేవుడ్ని కాదు అంటూ పేర్కొన్నాడు. కాగా సంబరాల్లో పాల్గొన్న అతనికి సంప్రదాయ కండువ కప్పి సత్కరించారు. ఇంకా, ఉత్సవ ఆర్గనైజర్లు బంగారపు చేతి బ్రాస్‌లెట్‌ను బహుకరించారు.

మంగళవారం భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ చేతుల మీదుగా క్రికెట్ ఐకాన్‌ను అందుకోనున్నాడు. కోల్‌కత్తా నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్ అనే ప్రాంతంలో జరిగే 'డిగో వర్సెస్‌ దాదా' ఛారిటీ మ్యాచ్‌లో మారడోనా ఆడనున్నాడు.

Messi retires from Argentina, Maradona pleads him to come back | Oneindia News

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 9:56 [IST]
Other articles published on Dec 12, 2017
Read in English: I am not a God: Maradona
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+