షెఫీల్డ్ యునైటెడ్ చెత్త రికార్డ్
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌లో షెఫిల్డ్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఆ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యునైటెడ్ షెఫిల్డ్ 0-5 తేడాతో బ్రైటన్ టీమ్ చేతిలో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయంతో ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు చేసింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 25 లీగ్ గేమ్స్ ఆడిన యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ 18 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి 13 పాయింట్లతో టేబుల్‌లో అట్టుడుగు స్థానంలో నిలిచింది. అయితే ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఐదు గోల్స్, అంతకంటే ఎక్కువ సమర్పించుకున్న జట్టుగా షెఫీల్డ్ యునైటెడ్ అప్రతిష్టను మూటగట్టుకుంది.
ఇప్పటి వరకు రెండు జట్లు మాత్రమే ఐదు కంటే ఎక్కువ గోల్స్ నమోదు చేశాయి. ఆ రెండు కూడా షెఫిల్డ్ యునైటెడ్‌పైనే విజయం సాధించడం విశేషం.

Story first published: Monday, February 19, 2024, 18:34 [IST]
Other articles published on Feb 19, 2024
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications