ఆతిధ్యదేశం దక్షిణాఫ్రికాకు పెద్ద షాక్, లీడ్ లో మెక్సికో

చివరి మ్యాచ్ లో మేటి జట్టును ఓడించామన్న సంతృప్తితో దక్షిణాఫ్రికా జట్టు తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించింది. నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు ఉండాలంటే ఫ్రాన్స్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2-1తో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో గ్రూప్ 'ఎ'లో మెక్సికోతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటులో మెక్సికోకంటే వెనుకబడిపోయింది. భారంగా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ప్రపంచకప్ లో లీగ్ దశను దాటలేకపోయిన తొలి ఆతిథ్య జట్టుగా నిలిచింది. మరోవైపు జట్టులో లుకలుకలతో దక్షిణాఫ్రికాగడ్డపై అడుగుపెట్టిన 2006 రన్నరప్ ఫ్రాన్స్ ఓటమిభారంతో ఇంటిముఖం పట్టింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications