For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంచెస్టర్ సిటీ‌తో ఒప్పందం కుదుర్చుకున్న మరో యువకెరటం: గాబ్రియెల్ జీసస్

Gabriel Jesus set to agree new deal at Manchester City

హైదరాబాద్: బ్రెజిల్ కు చెందిన అంతర్జాతీయ స్ట్రైకర్ తాజాగా మాంచెస్టర్ సిటీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రానున్న ప్రీమియర్ లీగ్‌ను దృష్టిలో ఉంచుకుని మాంచెస్టర్ సిటీ ఈ ఒప్పందానికి వచ్చింది.

బ్రెజిల్‌కు చెందిన పల్మారియస్ టీంకు ఇప్పటివరకు ఆడిన గాబ్రియెల్ ఇప్పుడు తప్పుకోనున్నాడు. 2017 జనవరిలో ఆరంగేట్రం చేసిన ఈ ఆటగాడు 12నెలల్లొనే 17గోల్‌ల స్కోరును సొంతం చేసుకున్నాడు.

ఈ జట్టు ప్రధాన కోచ్ అయిన పెప్ గార్డియోలా తన టీంలో స్టార్ ప్లేయర్లు తెచ్చుకునే ఆరాటంలో ఉంటాడు. ఈ క్రమంలోనే జట్టులో ఇప్పటికే సభ్యుడైన కెవిన్ దె బ్రూనెకు సన్నిహితుడవడంతో గాబ్రియెల్‌ను మాంచెస్టర్ సిటీ జట్టు స్వాగతించింది. ఇప్పటి వరకు జీసస్ ఆడిన జట్టు ఓడిపోయిందే లేదు.

కానీ, ప్రీమియర్ లీగ్ ఆడేందుకు కొద్దిగా బెరుకుగా ఉన్న గాబ్రియెల్ జీసస్‌ను కోచ్ సముదాయించాడు. ఆటగాళ్లందరూ అనుభవం లేని వాళ్లైతే ఒక వేళ గేమ్ తలకిందులైతే పరిస్థితి ఎలా ఉంటదో అన్న అనుమానాన్ని నివృతి చేశాడు. మనం ఆడిన మ్యాచ్‌లో
విజయమో పరాజయమో చూసుకోకూడదు. తర్వాతి మ్యాచ్‌కు ఎలాంటి ప్రణాళిక ఉంటే గెలుస్తామో అది ఆలోచించాలి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 15:06 [IST]
Other articles published on Dec 21, 2017
Read in English: Jesus set for new City deal
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+