న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇండియన్ సూపర్ లీగ్ 2016 : టీమ్స్ పూర్తి వివరాలు

బెంగుళూరు : అక్టోబర్ 1వ తేదీన జరిగే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్ క్లబ్ వర్సెస్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ తో ఇండియన్ సూపర్ లీగ్2016 ప్రారంభం కానుంది. గువాహటి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్ లో భాగంగా జరగనున్న ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగనుంది. ఇండియన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న మొత్తం 8 ఫ్రాంచైజీలు తమ తమ జట్ల తరుపున 'ది బెస్ట్ అనిపించుకునే' ఆటగాళ్లను ఎంచుకున్నాయి.

ఆయా జట్ల తరుపున బరిలోకి దిగుతున్న మార్క్యూ ప్లేయర్స్ జాబితా :

అట్లెటికో డి కోల్ కతా : హెల్డర్ పోసిటిగా

చెన్నయన్ ఎఫ్.సి : జాన్ ఆర్నే రైస్

ఢిల్లీ డైనమోస్ : ఫ్లోరెంట్ మాలౌదా

కేరళ బ్లాస్టర్స్ : లూసియో

ఎఫ్.సి గోవా : ఆరోన్ హ్యూస్

ముంబై సిటీ ఎఫ్.సి : డీగో ఫ్లోరన్

ఎఫ్.సి పుణే సిటి : ఐదర్ గుడ్ జాన్సన్

నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్.సి : దిదియెర్ జొకొరా

Full list of squads for Indian Super League (ISL) 2016

ఇండియన్ సూపర్ లీగ్ 2016లో పాల్గొనబోయే అన్ని జట్ల పూర్తి వివరాలు :

అట్లెటికో డి కోల్ కతా :

గోల్ కీపర్స్ : డాని మాలో, డిబ్జిత్ మజుందార్, షిల్టోన్ పౌల్

డిఫెండర్స్ : అర్నబ్ మండల్, జోసే లూయిస్ ఎస్పినోసా, కీగన్ పెరీయిరా, కిన్షుక్ డెబ్ నాథ్, పాబ్లో గాలర్దో, ప్రాబిర్ దాస్, ప్రీతమ్ కోతల్, రాబర్ట్ లాల్ థ్లామౌనా

మిడ్ ఫీల్డర్స్ : అభినాష్ రుయ్ దాస్, బిద్యానంద సింగ్, బికాష్ జైరు, బిక్రమ్ సింగ్, బొజ్రా ఫెర్నాండెజ్, జవి లారా, లారిందిక రాల్టే, అఫెన్ట్సే నాటో, సమీగ్ దౌతీ, జెవెల్ రాజా, స్టీఫెన్ పియర్సన్

స్ట్రైకర్స్ : లేన్ హ్యూమ్, హెల్దర్ పోస్టిగా (మార్క్యూ), జువాన్ బెలెన్ కోసో

మేనేజర్ : జోసె ఫ్రాన్సిస్కో మోలినా

చెన్నయన్ ఎఫ్.సి

గోల్ కీపర్స్ : దువేన్ కెర్, కరణ్ జిత్ సింగ్, పవన్ కుమార్

డిఫెండర్స్ : అభిషేక్ దాస్, బెర్నాండ్ మెండీ, ధనాచంద్ర సింగ్, ఎదర్ ఫెర్నాండెజ్, ఎలీ సబీయా, జెర్రీ లారింజులా, జాన్ ఆర్నే రీస్ (మార్క్యూ), మెహ్రజుద్దీన్ వాదూ, నల్లప్పన్ మోహన్ రాజ్, ప్రసేన్ జీత్ చక్రబోర్తి

మిడ్ ఫీల్డర్స్ : అనిరుధ్ థపా, బల్జీత్ సాని, బావోరింగ్ డావ్ బోడో, ధన్ పాల్ గణేశ్, హన్స్ మల్దర్, హరమ్ జ్యోత్ ఖబ్రా, మాన్యుయెల్ బల్సీ, రాఫెల్ అగస్టో, సియామ్ హంగల్, థొయ్ సింగ్, జకీర్ ముదాంపర

స్ట్రైకర్స్ : బెడాషోర్ సింగ్, డానియెల్ లాహింపుయా, డేవిడ్ సక్కీ, జయేష్ రాణే, జేజే లాల్పేకులా, దుడు, మౌరిజియో పెలుసో, ఉత్తమ్ రాయ్

మేనేజర్ : మార్కో మేటరాజ్జి

ఢిల్లీ డైనమోస్

గోల్ కీపర్స్ : ఆంటానియో డోబ్లాస్, సోరమ్ పోయ్ రెయ్, సన్జీబాన్ ఘోష్

డిఫెండర్స్ : కోన్షమ్ సింగ్, డేవిడ్ ఆడీ, ఇబ్రహిమా నియాసే, లాచవ్న్ కిమా, లారుయాత్తరా, రుబేన్, రుబేన్ గోంజలేజ్, రూపర్ట్ నోంగ్రమ్, సోవిక్ చక్రబోర్తి

మిడ్ ఫీల్డర్స్ : ఆల్విన్ జియోర్జి, అమోస్ డో, బ్రూనో పెలిసారి, డెన్సన్ దేవదాస్, ఎమర్సన్ ఫ్లోరెంట్ మౌలాదా (మార్క్యూ), మాల్సాంజులా, మార్కోస్ టెబార్, మిలాన్ సింగ్

స్ట్రైకర్స్ : అర్జున్ తుడు, బదరా బద్జీ, కీన్ లూయిస్, మార్సెలో, రిచర్డ్ గాడ్జే

ఎఫ్.సి గోవా

గోల్ కీపర్స్ : లక్ష్మీకాంత్ కత్తిమాని, సుభాశిశ్ రాయ్ చౌదరి, సుఖ్ దేవ్ పాటిల్

ఢిఫెండర్స్ : డెబబ్రాత రాయ్, డెంజిల్ ఫ్రాన్సో, ఫుల్గంజో కార్డోజో, గ్రెగరీ ఆర్నోలిన్, లూసియో (మార్క్యూ), రఫెల్ దుమాస్, కీనన్ ఆల్మీదా, సూసియానో సబ్రోసా, రాజు గైక్వాడ్, సంజయ్ బల్ముచు

మిడ్ ఫీల్డర్స్ : జోఫ్రె, మందార్ రావ్ దేశాయి, రోమియో ఫెర్నాండెజ్, ప్రతేశ్ శిరోద్కర్, రిచర్లీసన్ ఫెలిస్ బినో, సాహిల్ తవోరా, ట్రినిడాడ్ గోన్ కాల్వ్స్

స్ట్రైకర్స్ : జూలియో కెసార్, రఫెల్ లూయిజ్, రెనాల్డో ఒలివేరా, రాబిన్ సింగ్

మేనేజర్ : జికో

ఎఫ్ సి పుణే సిటి

గోల్ కీపర్స్ : ఆండ్రీ బికే, అగస్టిన్ ఫెర్నాండెస్, ధర్మారజ్ రావనన్, ఎడ్యూర్డో ఫెరీరా, గౌర్మాంగీ సింగ్, నారాయణ్ దాస్, రాహుల్ భికె, యుమ్మనమ్ రాజు, జోడింగ్లయానా రాల్టే

మిడ్ ఫీల్డర్స్ : అరాటా జుమీ, బ్రూనో అరియాస్, ఎగున్సెన్ లింగ్డో, ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్, జొనాతన్ లుక్కా, లెన్నీ రోడ్రిగ్యూజ్, మనిష్ మైథానీ, మోమర్ డేయో, పిటు, సంజు పార్థన్

స్ట్రైకర్స్ : అనిబల్ జుర్డో రోడ్రిగ్యూజ్, ఎయిదుర్ గుడ్ జాన్సన్, గస్టావో ఒబర్ మాన్, జీసస్ రోడ్రిగ్యూజ్ టటో

మేనేజర్ : అంటానియో లోపెజ్ హబస్

కేరళ బ్లాస్టర్స్

గోల్ కీపర్స్ : గ్రాహమ్ స్టాక్, కునాల్ సావంత్, మహమ్మద్ అన్సారీ, సందీప్ నాండి

డిఫెండర్స్: అరోన్ హ్యూస్ (మార్క్యూ), కెడ్రిక్ హెంగ్ బర్ట్, గుర్విందర్ సింగ్, ప్రతీక్ చౌదరి, రినో ఆంటో, సందేశ్ జింగన్

మిడ్ ఫీల్డర్స్ : అజ్రక్ మహ్మత్, సీకే వినీత్ దీదియర్ కడియో, ఎహద్జీ డోయే, ఇష్ఫాఖ్ అహ్మద్, జోసు కురాయ్స్, మెహతాబ్ హుస్సేన్, వినిత్ రాయ్

స్ట్రైకర్స్ : అంటానియో జర్మన్, డుక్కెన్స్ నాజోన్, ఫరూఖ్ చౌదరి, కెర్విన్స్ బెల్ఫోర్ట్, మైకెల్ చోప్రా, మహమ్మద్ రఫీ, మహ్మమద్ రఫీఖ్, ప్రశాంత్ కారుతాదత్ కుని, థోంగ్ కొయ్ సియేమ్ హవోకిప్

మేనేజర్ : స్టీవ్ చోపెల్

ముంబై ఎఫ్.సి

గోల్ కీపర్స్ : ఎయిర్ బోర్లాంగ్ ఖోంగ్జీ, అన్వర్ అలీ, అశుతోష్ మెహాతా, ఫాకుండో కార్డుజో, గెర్సాన్ వియెరా, లాక్యూమావియా ఫనాయ్, లామానాగాయ్ సంగ్తా రాల్టే, లూసియన్ గోయెన్, మున్మన్ లుగన్, వాటర్ ఐబనెజ్

మిడ్ ఫీల్డర్స్ : బోయ్ థాంగ్ హావోకిప్, డేవిడ్ లారిన్మ్యూనా, జాక్రిచంద్ సింగ్, క్రిస్జిటియన్, వాడోక్జ్, లియో కోస్తా, మేటియస్ డిఫెడిరికో, బ్రిటో అల్వ్స్, ప్రొనాయ్ హల్దర్, రాకేశ్ ఓరమ్, సెజ్ నాజ్ సింగ్, సోనీ నార్డే, ఉదంత సింగ్

స్ట్రైకర్స్ : డీగో ఫ్లోరన్ (మార్క్యూ), సునీల్ చెత్రీ, గస్టన్ సంగోయ్

మేనేజర్ : అలెగ్జాండర్ గుయ్ మారీస్

నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్.సి

గోల్ కీపర్స్ : సుబ్రతా పౌల్, రెహనేశ్ టీపీ, వెల్లింగ్టన్ గోమ్స్

డిఫెండర్స్ : గుస్టావో లాజ్జారెట్టి, మెయిల్సన్ ఆల్వ్స్, నిర్మల్ చెత్రి, రీయగన్ సింగ్, రాబిన్ గురుంగ్, సలాం రంజన్ సింగ్, శౌవిక్ ఘోష్, వెల్లింగ్టన్ ప్రియోరి

మిడ్ ఫీల్డర్స్ : దీదీయర్ జొకొరా (మార్క్యూ), ఫాబియో నీవ్స్, ఫనాయ్ లాలెంపుయా, హోలిచరన్ నాజరీ, జెర్రీ, కట్సూమి యూసా, కోఫీ క్రిస్టియన్, రోలిన్ బోర్జెస్, సెతియాసేన్ సింగ్

స్ట్రైకర్స్ : ఎమిలియానో ఆల్ఫ్రో, లాలింజులా చంగ్టే, నికోలస్ వెలేజ్, రాబర్ట్ కలెన్, సాషా అనెఫ్, సుమిత్ పాసీ

మేనేజర్ : నెలో వింగడా

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X