Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిల్సీ అంబార్సిడ‌ర్లుగా ఫ్రాంక్ లాంప‌ర్డ్‌, మిచెల్ బాల్ల‌క్‌

Frank Lampard and Michael Ballack set for Chelsea ambassador roles

హైద‌రాబాద్‌: చిల్సీ మాజీ స్లార్ ఆట‌గాళ్లు ఫ్రాంక్ లాంప‌ర్డ్‌, మైఖేల్ అదే క్ల‌బ్ అంబాసిడ‌ర్లుగా ఎంపిక‌య్యారు. వెస్ట్ హ్యామ్‌కు చెందిన లాంప‌ర్డ్ చాలా చిన్న వ‌య‌స్సులో క్ల‌బ్‌లో జాయిన్ అయ్యాడు. 13 సీజ‌న్‌ల‌లో ఆడి త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్నాడు. ప్ర‌తి సీజ‌న్‌లోనూ అత్య‌ధిక గోల్‌లు చేసిన గోల్ కీప‌ర్‌గా పేరొందాడు. ఇత‌ని ఖాతాలో 3 ప్రీమియ‌ర్ లీగ్ టైటిల్‌లు, ఒక ఛాంపియ‌న్ లీగ్‌, ఒక యూరోపియ‌న్ లీగ్ ఉన్నాయి.

Premier League 2017-18: Liverpool team's strength

ఇక బాల్ల‌క్ విష‌యానికొస్తే నాలుగేళ్ల చిల్సీ లీగ్ త‌ర‌పున లీగ్ టైటిళ్లు అందుకున్నాడు. 3ఫుట్‌బాల్ అసోసియేష‌న్ లీగ్‌లు కూడా ఇత‌ని ఖాతాలో ఉన్నాయి. మీడియాలో వ‌స్తున్న వార్త‌లు ఈ విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం వేర్వేరే క్ల‌బ్‌ల త‌ర‌పున ప‌నిచేస్తున్నా త్వ‌ర‌లోనే చిల్సీ ఎఫ్‌సీ త‌ర‌పున బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా చేయ‌నున్నారు.

క్ల‌బ్ యజ‌మాని రోమ‌న్ అబ్ర‌మొవిచ్‌తో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. ఇంతేగాక క్ల‌బ్ డైర‌క్ట‌ర్ మెరినో గ్రానొవ్‌సాక‌యా వీరిద్దరినీ అంబాసిడ‌ర్లుగా ఉంచుకుంటే టీంకు బాగా లాభం చేకూరుతుంద‌ని యోచిస్తున్నాడ‌ట‌.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 11, 2017, 9:43 [IST]
Other articles published on Dec 11, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+