ఫుట్‌బాల్ మ్యాచ్‌పై కాల్పులు: 5గురు క్రీడాకారుల మృతి
శాన్‌సాల్విడార్: మధ్య అమెరికాలోని దేశమైన ఎల్‌సాల్విడర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాన్ సాల్విడార్ నగరానికి ఉత్తరాన ఉన్న ఓ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నమెంటు జరుగుతుండగా.. కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

ఈ ఘటనలో ఐదుగురు క్రీడాకారులు మైదానంలోనే మరణించారు. వారంతా ఒకే ఫుట్‌బాల్ టీం సభ్యులు. రెండు ముఠాల మధ్య నెలకొన్న భూ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పుల్లో గాయపడిన మరికొందరు ఆటగాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications