For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ 2018: 52 ఏళ్ల చరిత్రను పునరుద్ధరించాలనే ఆశలో ఇంగ్లాండ్

 FIFA World Cup 2018 team analysis: England are fresh and hungry, but can implode like always

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2018 మరి కొద్ది రోజుల్లో మొదలైపోతోంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జట్లన్నీ దాదాపు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. 16 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంరంభంలో 32 దేశాలు పోటీపడనున్నాయి. ఈ 32దేశాలను ఎనిమిది గ్రూపులుగా అంటే.. గ్రూపు ఏ నుంచి హెచ్ వరకూ కేటాయించారు. ఈ గ్రూపుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న రెండు జట్లు నాక్ అవుట్స్‌కు ఎంపికవుతాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

నాకౌట్‌ మ్యాచ్ నేపథ్యంలో మాస్కోలోని లుజ్‌నింకీ స్టేడియం వేదికగా ఆడిన 16 జట్ల నుంచి కేవలం 8 జట్లు మాత్రమే విజేతగా నిలవాల్సి ఉంది. ఈ లీగ్‌కు సంబంధించి బ్రెజిల్, జర్మనీ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే వీటికే స్థాయిలో గట్టిపోటీనిచ్చేందకు.. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం ఎదురుచూస్తున్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా జట్టుతో తలపడనుంది.

52 ఏళ్ల క్రితం సాధించిన ప్రపంచ కప్‌ చరిత్రను పునరిద్దరించాలని ఆశపడుతోంది. అయితే జట్టు సామర్థ్యం కేవలం గ్రూప్ దశనైతే గెలవగలదు. కానీ, తర్వాతి స్టేజికి తట్టుకోలేదనే చెప్పాలి. 1966 వ సంవత్సరంలో కప్పు గెలిచి విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ గతేడాది గ్రూపు దశలోనే ఫెయిలై వెనుదిరిగింది. జట్టులో ఈ సారి మంచి ప్లేయర్లుండటంతో.. ప్రపంచకప్ పై ఆశలు లేకపోలేదు.

దేశం:
ఇంగ్లాండ్

గ్రూపు G:
పనామా, తునీషియా, బెల్జియం

వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:
Tunisia, June 18, at 11.30 pm IST (Volgograd)
Panama, June 24, at 5.30 pm IST (Nizhny Novgorod)
Belgium, June 27, at 11.30 pm IST (Kaliningrad)

ఫిఫా ర్యాంకింగ్: 13

గత వరల్డ్ కప్: టోర్నీలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.

బెస్ట్ ఫినిష్: వరల్డ్ ఛాంపియన్స్ 1966

కోచ్: గారెత్ సౌత్‌గేట్

స్టార్ ప్లేయర్లు:
Harry Kane (striker for Tottenham Hotspur), Raheem Sterling (striker for Manchester City), Kyle Walker (defender for Manchester City), Dele Alli (midfielder for Tottenham Hotspur)

The FIFA World Cup 2018 is less than a fortnight away and all the qualified nations have already kicked off their preparations for the biggest football extravanganza, which will be held in Russia from June 14-July 15.

అంచనా:
గ్రూపు జీలోనే మరో ప్రత్యర్థి బెల్జియంతో జూన్ 27న ఇంగ్లాండ్ పోరాడాల్సి ఉంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ కంటే బెల్జియమే మెరుగ్గా ఉండటంతో.. బెల్జియంతో పాటుగా ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి చోటు సంపాదించుకుంటుంది.

Story first published: Monday, June 4, 2018, 16:16 [IST]
Other articles published on Jun 4, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+