ఫిఫా వరల్డ్ కప్ 2018: వనరులని వాడుకోగలిగితేనే విజయం వరిస్తుంది

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2018 మరి కొద్ది రోజుల్లో మొదలైపోతోంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జట్లన్నీ దాదాపు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. 16 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంరంభంలో 32 దేశాలు పోటీపడనున్నాయి. ఈ 32దేశాలను ఎనిమిది గ్రూపులుగా అంటే.. గ్రూపు ఏ నుంచి హెచ్ వరకూ కేటాయించారు. ఈ గ్రూపుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న రెండు జట్లు నాక్ అవుట్స్‌కు ఎంపికవుతాయి.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
నాకౌట్ మ్యాచ్ నేపథ్యంలో మాస్కోలోని లుజ్‌నింకీ స్టేడియం వేదికగా ఆడిన 16 జట్ల నుంచి కేవలం 8 జట్లు మాత్రమే విజేతగా నిలవాల్సి ఉంది. ఈ లీగ్‌కు సంబంధించి బ్రెజిల్, జర్మనీ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే వీటికే స్థాయిలో గట్టిపోటీనిచ్చేందకు.. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం ఎదురుచూస్తున్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా జట్టుతో తలపడనుంది.
దేశం:
తునీషియా
గ్రూపు G:
పనామా, తునీషియా, బెల్జియం
వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:
Tunisia, June 18, at 11.30 pm IST (Volgograd)
Panama, June 24, at 5.30 pm IST (Nizhny Novgorod)
Belgium, June 27, at 11.30 pm IST (Kaliningrad)
ఫిఫా ర్యాంకింగ్: 14
గత వరల్డ్ కప్: ఆఖరి ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయింది.
బెస్ట్ ఫినిష్:
వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటి వరకూ నాలుగు సార్లు (1978, 1998, 2002, 2006) గ్రూప్ దశలో క్వాలిఫై అవగలిగింది.
కోచ్: నాబిల్ మాలౌల్
స్టార్ ప్లేయర్లు:
Anice Badri (Esperance Tunis), Wahbi Khazri (Rennes), Ahmed Akaichi (Al Ittihad)
అర్హత మ్యాచ్‌లో తునీషియాలతో పాటుగా లిబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగ్ లు కూడా నాలుగు విన్, రెండు డ్రాలు గా సొంతంచేసుకుంది. ఆఫ్రికా 5 దేశాలలో ఒకటైన రష్యా..తో పాటుగా పోరాడి... టాప్ 5లో చోటు దక్కించుకోవాలనే ఆరాటంలో ఉంది. గతేడాది గ్రూపు దశ నుంచే నిష్క్రమించడంతో.. ఈ ఏడాది పూర్తిగా సన్నద్ధమై టైటిల్ గెతుచుకునేందుకు ఆరాటపడుతోంది.
అంచనా:
తీవ్రంగా శ్రమించి టోర్నీకి అర్హత దక్కించుకుంది. ఈ పోరును ప్రభావితం చేస్తుంది. తునీషియా జట్టు సాధ్యమైనంత కూర..పాత పద్ధతిలా కాకుండా కొత్త విధానంలో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో తునీషియా జట్టుకు ఇంగ్లాండ్‌తో తలపడటమే పెద్ద సంచలనం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications