Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: తనదైన ముద్ర కోసం పెరూ తహతహ

FIFA World Cup 2018: Peru team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.

దేశం: పెరూ

గ్రూపు C: ఫ్రాన్స్‌, డెన్మార్క్, పెరూ, ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Denmark
June 21: vs France
June 26: vs Australia

ఫిఫా ర్యాంకింగ్: 11

వరల్డ్‌కప్‌లో ప్రాతినిథ్యం: 4సార్లు

స్టార్ ప్లేయర్లు: పాలో గ్యురేరో, జెఫర్సన్‌ ఫార్ఫన్‌

ఉత్తమ ప్రదర్శన: 1970లో క్వార్టర్‌ఫైనల్స్‌

కోచ్: రికార్డో గరేకా

గత రికార్డులు:
No. of times team has played in WC (number): 4
No. of matches played (number): 15
No. of matches won: 4
No. of matches lost: 8
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 19

అంచనా: మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వా త ఫైనల్స్‌ చేరిన ఉత్సాహంలో ఉన్న పెరూ.. టోర్నీలో తనదైన ముద్రవేయాలని ఆరాటపడుతోంది. గ్రూప్‌లో రెండోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.

Story first published: Thursday, June 7, 2018, 13:00 [IST]
Other articles published on Jun 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+