For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాచ్‌లో ఓడినా..నాకౌట్‌కు చేరిన జపాన్‌

Japan became the first team to qualify

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో ఉత్తమమైన ఆట కనబరిచిన తొలి జట్టుగా జపాన్ గ్రూప్ స్టేజిని విజయవంతంగా పూర్తి చేసింది. గురువారం రసవత్తర పోరులో గ్రూప్-హెచ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కొలంబియా, జపాన్ జట్లు నాకౌట్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇదే గ్రూప్‌లో జపాన్‌-పొలెండ్‌ మధ్య జరిగిన పోరులో పొలెండ్‌ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో పోలెండ్ చేతిలో జపాన్ ఓటమిపాలైనా తుది-16 పోరుకు అర్హత సాధించింది.

1
958065

ఇక్కడ కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ హోరాహోరీగానే సాగింది. అయితే 59నిమిషంలో పొలెండ్‌ ఆటగాడు బెడ్నాక్ర్‌ గోల్‌ చేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం మరో గోల్‌ నమోదు కాకపోవడంతో 1-0తో పొలెండ్‌ విజయం సాధించింది. దీంతో టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పోలెండ్ నామమాత్రమైన మ్యాచ్‌లో జపాన్‌పై 1-0 స్కోరును సాధించింది.

లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడిన పోలెండ్ విజయంతో ఇంటిముఖం పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా జపాన్‌ ఈ ఫలితంతో సంబంధం లేకుండానే నాకౌట్‌కు చేరుకుంది.

Story first published: Thursday, June 28, 2018, 23:33 [IST]
Other articles published on Jun 28, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+