ఆవిష్కరించిన ఖతార్: 2022 ఫిఫా వరల్డ్‌కప్ లోగోను చూశారా!

హైదరాబాద్: 2022లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు ఖతార్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఫిఫా, ఖతారీ ఆర్గనైటింగ్ కమిటీ ఫిఫా వరల్డ్ కప్ లోగోను ఆవిష్కరించింది. రాజధాని దోహాలో సరిగ్గా రాత్రి 8.22 గంటలకు వరల్డ్‌కప్ లోగో 3డీ ప్రోజెక్షన్‌ను ఖతార్‌లోని పలు ఐకానిక్ బిల్డింగ్స్‌తో పాటు 24 దేశాల్లో ప్రదర్శించారు.
మెరూన్ రంగు షాల్‌పై 8 అంకె
మెరూన్ రంగు షాల్‌పై 8 అంకెను తీర్చిదిద్ది దాని కింద ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 అని రాసి ఉన్న లోగోను ఈ సందర్భంగా ఖతార్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ లోగోను దోహాలోని అనేక నిర్మాణాలపై మరియు కువైట్ నుండి మొరాకో వరకు విస్తరించి ఉన్న అరబ్ దేశాలలో ప్రదర్శించారు.

గల్ఫ్ ఎమిరేట్ ఆతిథ్యం
అయితే, ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టులు పాల్గొనలేదు. ఈ దేశాలు 2017లో ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుగల్ఫ్ ఎమిరేట్ ఆతిథ్యం
అయితే, ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టులు పాల్గొనలేదు. ఈ దేశాలు 2017లో ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసు
పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా మిస్బాకే పట్టం.. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్
l
పెద్ద పెద్ద బిల్డింగ్స్‌పై స్క్రీన్లపై ప్రదర్శన
ఇదిలా ఉంటే, న్యూయార్క్, బ్యూనస్ ఎయిర్స్, సావో పాలో, శాంటియాగో, మెక్సికో సిటీ, జోహన్నెస్‌బర్గ్, లండన్, పారిస్, బెర్లిన్, మిలన్, మాడ్రిడ్, మాస్కో, ముంబై, సియోల్‌లతో పాటు టర్కీలోని పది జిల్లాల్లో ఉన్న బిల్డింగ్స్‌పై ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద స్క్రీన్లపై ఈ లోగోను ప్రదర్శించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications