న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిపై 8ఏళ్లపాటు వేటు

బెర్న్: ఫిఫా అధ్యక్షుడు సెప్‌ బ్లాటర్‌, ఉపాధ్యక్షుడు మిచెల్‌ ప్లాటినీలను ఎనిమిదేళ్లపాటు ఫుట్‌బాల్‌ సంబంధిత ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా ఎథిక్స్‌ కమిటీ నిషేధించింది. లంచం, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారించి ఈ తీర్పును వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

2మిలియన్ డాలర్ల అవినీతి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. బ్లాటర్, ప్లాటినీలు పదవులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ పేర్కొంది.

Fifa: Sepp Blatter and Michel Platini get eight-year bans

కాగా, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఫిఫా కోసం పోరాటం తన పోరాటం కొనసాగిస్తానని 79ఏళ్ల బ్లాటర్ తెలిపారు. తాను ఇప్పటికీ ఫిఫా అధ్యక్షుడినేనని ప్రకటించుకున్నారు. నిషేధం విధించడంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X