న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

స్విమ్ సూట్‌లో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చిన యువతి (ఫోటోలు)

Female pitch invader interrupts Champions League final between Liverpool and Tottenham

హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లోని మాడ్రిడ్ వేదికగా ఛాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో

మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో

పైనల్లో లివర్ పూల్, టోటెన్హమ్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో 18వ నిమిషంలో రష్యాకు చెందిన ప్రముఖ మోడల్ కిన్సే వోలాన్స్‌స్కీ అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది.

సెక్యూరిటి సిబ్బందిని తప్పించుకుని

సెక్యూరిటి సిబ్బందిని తప్పించుకుని

సెక్యూరిటి సిబ్బందిని తప్పించుకుని గ్రౌండ్‌ మొత్తం పరుగులు తీసింది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించి వేశారు. ఈ విషయాన్ని వోలాన్స్‌స్కీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను

మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను

"ఈ రోజు చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది' అంటూ స్విమ్ సూట్‌లో ఉన్న ఫోటోని పోస్టు చేసింది. x-రేటెడ్ వెబ్‌సైట్‌ 'Vitaly Uncensored' ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

1.6 బిలియన్ ఫాలోవర్లు

1.6 బిలియన్ ఫాలోవర్లు

యూట్యూబ్‌లో ఈ వెబ్‌సైట్‌ని 1.6 బిలియన్ ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. మరోవైపు రష్యా మోడల్ వోలాన్స్‌స్కీని ఇనిస్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అయితే, వోలాన్స్‌స్కీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేక పుట్‌బాల్ మ్యాచ్‌ల్లో ఇలానే ప్రవరించింది.

Story first published: Wednesday, June 5, 2019, 12:24 [IST]
Other articles published on Jun 5, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X