న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇపిఎల్: చెల్సియా టాప్.. పుంజుకున్న లైసెస్టర్ సిటీ

డిఫెండింగ్ చాంపియన్లు లైసెస్టర్ సిటీ జట్టు ప్రస్తుత సీజన్‌లో తిరిగి పుంజుకుంటున్నది. మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్లో 4-2 స్కోర్ తేడాతో విజయం సాధించింది ఫామ్ సంతరించుకున్నది.

By Nageshwara Rao

బెంగళూరు: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో యథాతధంగానే చెల్సియా క్లబ్ టాప్ స్థానంలో కొనసాగుతున్నది. వెస్ట్ బ్రూమ్‌పై హోరాహోరీ జరిగిన మ్యాచ్‌లో 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ లైసెస్టర్ సిటీ ఆలస్యంగా శుభారంభాన్ని అందుకున్నది.

పెప్ గౌర్డియోలా సారధ్యంలోని మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్ లో 4 - 2 స్కోర్ తేడాతో గెలుపొందింది. జామీ వర్డీ సాధించి హ్యాట్రిక్ గోల్స్ సాయంతో మాంఛెస్టర్ సిటీని లైసెస్టర్ సిటీ 4 - 2 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించింది. ఫోక్సెస్ 36 నిమిషాల్లో మూడు గోల్స్ సాధించి జట్టు ఫలితాన్ని నిర్దేశించారు.

మరో మ్యాచ్ లో స్టోక్ సిటీని అర్సెనల్ జట్టు 3 - 1 స్కోర్ తేడాతో ఓడించింది. తద్వారా మరో మూడు పాయింట్లు పొంది 34 పాయింట్లతో లీగ్ లీడర్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సియా రంటూ మూడు స్థానాలు వెనక నిలిచింది.

EPL game week 15: Roundup and results

ఇపిఎల్ 15వ వారంలో సాధించిన ఫలితాలు:
డిసెంబర్ 10, శనివారం
వాట్ఫోర్డ్ 3 - 2 ఎవర్టోన్
స్వాన్ సీ 3 - 0 సుందర్లాండ్
బ్రూన్లీ 3 - 2 బౌర్నె మౌత్
ఆర్సెనల్ 3 - 1 స్టోక్ సిటీ
హుల్ సిటీ 3 - 3 క్రిస్టల్ ప్యాలెస్
లైసెస్టర్ సిటీ 4 - 2 మాంఛెస్టర్ సిటీ

డిసెంబర్ 11, ఆదివారం
చెల్సియా 1 - 0 వెస్ట్ బ్రూమ్
సౌతాంప్టన్ 1 - 0 మిడిల్స్ బ్రౌగ్
మాంఛెస్టర్ యునైటెడ్ 1 - 0 టొట్టెన్హం హాట్స్‌పూర్
లివర్ పూల్ 2 - 2 వెస్ట్ హామ్ యునైటెడ్

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X