For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పదో వీక్‌కు ఇపిఎల్: అర్సెనల్, మాంఛెస్టర్ విన్

By Nageshwara Rao

బెంగళూరు: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఆర్సెనల్, మాంఛెస్టర్ సిటీ, లివర్ పూల్ క్లబ్ జట్లు విజయం నమోదుచేశాయి. కాని మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ మాత్రం మరో మ్యాచ్‌లో డ్రాకు పరిమితమైంది. అప్పుడే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీ పదో వారానికి చేరుకున్నది.

లీగ్ జెయింట్స్‌గా పేరొందిన అర్సెనల్ ఎఫ్ సి తన ప్రత్యర్థి సుందర్ లాండ్ పై నాలుగు గోల్స్ తేడాతో విజయం సాధించింది. అలెక్సిస్ సాంచెట్, ఒలివియర్ గిరౌడ్ గోల్స్ సాధనలో కీలక పాత్ర పోషించారు. మరో ప్లేయర్ జెర్మైన్ డిఫోయ్ కన్సోలేషన్ గోల్ చేశాడు. తదిపరి బరిలో మాంఛెస్టర్ జెయింట్స్ నిలిచాయి.

మాంఛెస్టర్ సిటీ ప్లేయర్ పెప్ గౌర్డియోలా తన ప్రత్యర్థి వెస్ట్ బ్రూమ్ విచ్ అల్బొయిన్‌ జట్టుపై నాలుగు గోల్స్ చేశాడు. మాంఛెస్టర్ సిటీ జట్టుకు చెందిన గౌర్డియోలా, సెర్జియో అగౌరో చెరో రెండు గోల్స్ చేశారు. కానీ మాంఛెస్టర్ యునైటెడ్, బర్న్ లీ జట్లు పరస్పరం గోల్స్ కాకుండా అడ్డుకున్నాయి.

 English Premier League game week 10: Roundup, results

కాగా, మాంఛెస్టర్ యునైటెడ్‌కు చెందిన జోస్ మౌర్నిన్హో తన ప్రత్యర్థి బర్న్‌లీ జట్టుపై గోల్ చేయడంలో విఫలమయ్యాడు. రెడ్ డెవిల్స్ తమ ప్రత్యర్థి జట్టుపై హోరా హోరీ పోరాడి.. డెడ్ లాక్ బ్రేక్ చేసేందుకు విఫలయత్నంచేశారు. మరోవైపు సిటిజెన్స్ ఫామ్‌లోకి రావడానికి ఆరు మ్యాచ్‌లు దాటాల్సి వచ్చింది. లివర్ పూల్ ఎఫ్ సి జట్టు తన ప్రత్యర్థి క్రిస్టల్ ప్యాలెస్‌పై నాలుగు గోల్స్ చేసింది. రెడ్స్‌పై విజయానికి ఫిల్లిపె కౌంటిన్హో రెండుసార్లు అసిస్ట్ చేశాడు.

Here are all the results from Day 1 and 2 of game week 10:

Played on Sunday (October 30)

Everton 2-0 West Ham United

Southampton 0-2 Chelsea

Played on Saturday (October 29)

Sunderland 1-4 Arsenal

Watford 1-0 Hull City

West Bromwich Albion 0-4 Manchester City

Manchester United 0-0 Burnley

Tottenham Hotspur 1-1 Leicester City Middlesbrough 2-0 Bournemouth

Crystal Palace 2-4 Liverpool

Playing tonight (November 1)

Stoke City Vs Swansea City - 1:30 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+