కొలంబియా స్మగ్లర్లకు సాకర్ పండగ

నిషేధిత పదార్థమైన కొకైన్‌తో ఫిఫా కప్ ప్రతిమను రూపొందించారు. సాకర్ సందడిలో దీన్ని పెద్దగా కనిపెట్టలేరనుకున్నారేమో...! కానీ బొగొటా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు మాత్రం దీన్ని పట్టేశారు. తరచిచూస్తే...మాడ్రిడ్ కు చెందిన ఓ బాక్స్‌లో 36 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రతిమ బయటపడింది.11 కిలోల కొకైన్‌ను ఎసిటోన్ లేదా గ్యాసోలిన్‌తో మిశ్రమం చేసి దీన్ని తయారుచేశారు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications