ప్రపంచ స్థాయి గోల్‌కీపర్‌ల జాబితా: ఏడో స్థానంలో డేవిడ్ దే

హైదరాబాద్: మాంచెస్టర్ ఆటగాడు డేవిడ్ దేకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. ఈ మధ్యే ఎమిరేట్స్‌లో జరిగిన మాంచెస్టర్ యునైటెడ్-అర్సినల్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో డేవిడ్ దే ఆడాడు.
ఇందులో 14 పాయింట్లను ప్రత్యర్థికి చేరకుండా నిరోధించి మ్యాచ్‌ను గెలిపించాడు. అయినా అతనికి అదృష్టం వరించినట్లు లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ పత్రిక ప్రచురించిన కథనంలో టాప్ 9 గోల్‌కీపర్‌ల జాబితాను విడుదల చేసింది.
ఇందులో 30 పాయింట్లు గెలిచిన మాన్యుయెల్ న్యూయెర్ ఉన్నాడు. ఇతను జర్మనీ అండ్ బేయర్న్ క్లబ్‌కు చెందిన వాడు.సమీర్ హండనొవిక్ 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
వారి జాబితా ఇలా..:
1. Manuel Neuer (Germany and Bayern Munich) 30pts
2. Gianluigi Buffon (Italy and Juventus) 13pts
3. Thibaut Courtois (Belgium and Chelsea) 9pts
4. Hugo Lloris (France and Tottenham); Jan Oblak (Slovenia and Atletico Madrid) 7pts
6. Keylor Navas (Costa Rica and Real Madrid) 5pts
7. David de Gea (Spain and Manchester United) 4pts
8. Marc-Andre Ter Stegen (Germany and Barcelona) 3pts
9. Samir Handanovic (Inter Milan) 2pts
Source: France Football magazine
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications